మాక్సిమ్ మ్యాగజైన్ కు టాప్ లెస్ ఫోజు ఇచ్చిన బాలీవుడ్ సెక్సీతార

By Nageswara Rao

బిపాసా బసు పెద్ద అందగత్తే కాకపోయినా తన ఫిజిక్ బాలీవుడ్ మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్న స్టార్ హీరోయిన్. ఇటీవల కాలంలో బిపాసా బసు మాక్సిమ్ అనే మ్యాగజైన్ కు నగ్నంగా ఫోజు ఇచ్చారు. ఇలాంటి సాంప్రదాయం సహాజంగా హాలీవుడ్ లోఉంటుంది. కాని ఈసాంప్రదాయం బాలీవుడ్ కుకూడా రావడంతో అక్కుడన్నటువంటి సినీ విశ్లేషకలు ముక్కున్ వేలేసుకుంటున్నారు. ఇది మాత్రమే కాకుండా ఈమద్య కాలంలో బాలీవుడ్ హీరోయిన్లంతా టాప్ లెస్ గా కనిపించటానికి తెగ ఉబలాటపడుతున్నారు.

మొన్న విద్యాబాలన్, నిన్న మందిరా బేడీ, ఈ రోజు బిపాసా బసు. ప్రముఖ బాలీవుడ్ సెక్సీ తార బిపాసా బసు ఈ మధ్య మాగ్జిమ్ అనే ఒక ఆంగ్లపత్రిక ముఖ చిత్రం కోసం టాప్ లెస్ గా ఫోజులిచ్చింది. అందుకు బిపాసా బసు భారీగానే డబ్బులు వసూలు చేసిందని సమాచారం. బాలీవుడ్ భామల పరిస్థితి చూస్తుంటే కోరినంత డబ్బిస్తే ఎంచక్కా బట్టలు లేకుండా కూడా నటించటానికి సమసిద్ధంగా ఉన్నట్లుంది. అదిగాక తాము నటించే సినిమాల్లో కూడా దర్శకులు అడగటమే ఆలస్యంగా రెచ్చిపోయి మరీ ఎక్స్ పోజింగ్ కు తయారవుతున్నారు. ఈమద్య కాలంలో బిపాసా బసుతో మన తెలుగు హీరో రాణా ఒక హిందీ సినిమాలో ఆడిపాడిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X