బిపాసా బసు మళ్ళీ తెలుగులో?

అయితే ఆ విషయాన్ని యూనిట్ కన్ఫర్మ్ చేయటం లేదు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఎడిటర్ శంకర్ శిష్యుడు ప్రవీణ్ శ్రీ దర్శకుడు గా పరిచయమవుతున్నాడు. ఇర సీక్వెల్స్ లో రెగ్యులర్ గా జరిగే కాస్టింగ్ కంటిన్యూషన్ ఈ సినిమాలోనూ చోటుచేసుకోనుంది. జగపతి బాబు హీరోగా కొనసాగే ఈ సినిమాలో రేవతి,సిరివెన్నెల పాత్రలు అలాగే ఉంటాయని తెలుస్తోంది. ఇక బిపాసాని ఆ పాత్రకు తీసుకువస్తే ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రం నవంబర్ నుండి ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











