ప్లీజ్ నన్నలా సెక్సీగా చూడొద్దు..

అంతెందుకు నేను పోలీసు పాత్ర చేస్తే అది సెక్సీ పోలీస్,పోనీ టీచర్ పాత్ర వేస్తే అది సెక్సీ టీచర్,భార్య గా వేస్తే అది సెక్సీ హౌస్ వైఫ్ అవుతోంది. అసలు నాలో నటనను ఎందుకో ఎవరూ గమనించటం లేదు. దయచేసి నన్ను సెక్సీగా చూడకండి అని బిపాసా అభ్యర్దిస్తోంది.అందుకే ఆ ఇమేజ్ నుంచి తప్పించుకోవటానికి గోల్,కార్పోరేట్ చేసానంటోంది. అయినా ఆ తరహా పాత్రలకోసం సంప్రదించటంలేదని వాపోయింది. అసలు సెక్సీ అనే టాగ్ లైన్ నా పేరుకు వాడొద్దంటోది బ్యూటీ. మరి మరోసారి ఆ ప్రయత్నాలు త్వరలో చేయబోతోంది. పాపం ఈ సారన్నా సక్సెస్ కావాలని కోరుకుందాం ఈ సెక్సీ క్వీన్ కోరిక.


Click it and Unblock the Notifications











