క్యాన్సర్‌తో మరణించిన ‘బిర్యానీ’ హీరోయిన్

By Bojja Kumar

హైదరాబాద్: కార్తీ హీరోగా తెరకెక్కిన ‘బిర్యానీ' చిత్రంలో నటించిన నటించిన హనీ షివరాజ్ అంజనా మృతి చెందారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఆమె వయసు 29 సంవత్సరాలు. బిర్యానీ సినిమాలోని ముగ్గురు అమ్మాయిలలో ఒకరిగా హనీ నటించింది.

ఇంత చిన్న వయసులోనే ఆమె క్యాన్సర్ కు బలి కావడం పలువురిని కలిచి వేసింది. ఆమె మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. తమిళ, మళయాల సినీ ప్రముఖులు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

 Biriyani actress Haanii Shivraj Anjana passed away!

హానీ శివరాజ్ అంజనా....మలేషియాకు చెందిన మోడల్. భారత సంతతికి చెందిన ఆమెఅక్కడే పుట్టి పెరిగారు. 2010లో టెలివిజన్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె అనంతరం సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. 2011లో మలేషియన్ తమిళ మూవీ ‘అప్పలం'లో నటించింది. అనంతరం కార్తి హీరోగా నటించిన ఇండియన్ తమిళ చిత్రం బిర్యానీ చిత్రంలో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X