»   » బర్త్‌డే స్పెషల్: అచ్చుగుద్దినట్లు పవన్ కళ్యాణ్ పోలికే! (ఫోటోస్)

బర్త్‌డే స్పెషల్: అచ్చుగుద్దినట్లు పవన్ కళ్యాణ్ పోలికే! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్య ఈ రోజు 6వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆధ్యకు సంబంధించిన కొన్ని రేర్ ఫోటోస్ మీ ముందుకు తెస్తున్నాం. పవన్ కళ్యాణ్ చిన్ననాటి ఫోటోస్, ఇప్పటి ఆద్య ఫోటోస్ చూస్తే చాలా పోలికలు కనిపిస్తున్నాయి. అచ్చుగుద్దినట్లు నాన్న పోలికలతో ఉంది ఈ చిన్నారి.

కేవలం రూపంలో నాన్నను పోలి ఉండటం మాత్రమే కాదు....ఆయన అలవాట్లు కూడా చాలా అందిపుచ్చుకుంది. వయసు ఆరేళ్లే అయినా ఇప్పటికే చాలా విద్యలు నేర్చుకుంది. హార్స్ రైడింగ్ చేస్తుంది, పియానో వాయిస్తుంది, ఫుడ్ బాల్ ఆడుతుంది, మట్టితో గణపతి విగ్రహాలు కూడా చేస్తోంది. ఇంత చిన్న వయసులో ఇంత టాలెంట్ ఉండటం చాలా అరుదు. ఎంతైనా పవన్ కళ్యాణ్ జీన్స్ కదా..!

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోవడంతో... ప్రస్తుతం ఆద్య తల్లి వద్దే పూణెలో పెరుగుతోంది. తాను లేని లోటును పిల్లలు ఫీల్ కాకుండా పవన్ కళ్యాణ్ తరచూ ఇక్కడికే వచ్చి కొడుకు, కూతురుతో గడుపుతుంటాడు. పలు సందర్బాల్లో వారు పవన్ కళ్యాణ్ షూటింగ్ లోకేషన్స్ కి వస్తుంటారు.

అద్య, అకీరా స్కూల్ ఫంక్షన్స్‌కి కూడా పవన్ హాజరవుతుంటాడు. భార్య భర్తలుగా తాము విడిపోయినా... తల్లిదండ్రులుగా వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్. రేణు దేశాయ్ పిల్లల పెంపకం విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత క్రమశిక్షణగా, ఆదర్శవంతమైన నడవడికతో ఉంటారో..... అవే అలవాట్లు వచ్చేలా రేణు వారిని పెంచుతోంది.

స్లైడ్ షోలో ఆద్యకు సంబంధించిన కొన్ని ఫోటోస్....

పవన్, ఆద్య

పవన్, ఆద్య

పవన్ కళ్యాణ్ చిన్ననాటి ఫోటో, ఆద్య ఫోటో చూస్తే అచ్చుగుద్దినట్లు ఉన్నారు కదూ.

ఆద్య

ఆద్య

తల్లి రేణు దేశాయ్ తో కలిసి ఆద్య.

తల్లిదండ్రులతో

తల్లిదండ్రులతో


పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లతో కలిసి పవన్ కళ్యాణ్.

క్యూట్

క్యూట్

ఆద్యకు సంబంధించిన క్యూట్ ఫోటోల్లో ఇదీ ఒకటి.

పిల్లలతో పవన్

పిల్లలతో పవన్


తన పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పవన్ కళ్యాణ్.

తండ్రితో..

తండ్రితో..

తండ్రితో కలిసి ఓ కార్యక్రమంలో ఆద్య.

ఆద్య

ఆద్య

ఆద్య ప్రస్తుతం తల్లితో కలిసి పూణెలో పెరుగుతోంది.

అన్నయ్య అకీరా

అన్నయ్య అకీరా

అన్నయ్య అకీరాతో కలిసి ఆద్య.

లుక్ అదిరింది

లుక్ అదిరింది

ఆద్య తన స్కూలు ఫంక్షన్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సందర్భంగా ఇలా అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చింది.

అల్లరి పిల్ల

అల్లరి పిల్ల

ఇంట్లో ఆద్య చాలా అల్లరి చేస్తుందనడానికి ఈ ఫోటోయే నిదర్శనం.

గుర్రపు స్వారీ

గుర్రపు స్వారీ

ఆద్యకు గుర్రపుస్వారీ కూడా వచ్చండోయ్.

తల్లితో..

తల్లితో..

తల్లి రేణు దేశాయ్ తో కలిసి ఆద్య.

తండ్రితో

తండ్రితో

తండ్రితో కలిసి అత్తారింటికి షూటింగ్ స్పాట్లో ఆద్య

షూటింగులో...

షూటింగులో...

తల్లితో కలిసి షూటింగ్ స్పాట్లో ఆధ్య

ఔట్ డోర్..

ఔట్ డోర్..

తల్లి, అన్నయ్యలతో కలిసి ఔట్ డోర్ వెకేషన్లో ఆద్య

పెంపుడు కుక్క

పెంపుడు కుక్క

తమ పెంపుడు కుక్కతో కలిసి అకీరా, ఆద్య

మట్టి వినాయకుడు

మట్టి వినాయకుడు

ఎకోఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని తయారు చేస్తున్న ఆద్య

ఇష్క్ వాలె లవ్

ఇష్క్ వాలె లవ్

ఇష్క్ వలె లవ్ షూటింగ్ స్పాట్లో ఆ చిత్ర హీరోతో కలిసి అకీరా, ఆద్య

పియానో

పియానో

ఆద్యకు పియానో వాయించడం కూడా వచ్చు.

గణేషుడు

గణేషుడు

తాను తయారు చేసిన మట్టి వినాయకుడితో ఆద్య

ఆద్య

ఆద్య

ఆద్యకు సంబంధించిన రేర్ ఫోటోల్లో ఇదీ ఒకటి.

రేర్ ఫోటోస్

రేర్ ఫోటోస్

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య రేర్ ఫోటోస్..

రేర్ ఫోటోస్

రేర్ ఫోటోస్

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య రేర్ ఫోటోస్..

రేర్ ఫోటోస్

రేర్ ఫోటోస్

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య రేర్ ఫోటోస్..

English summary
Powerstar Pawan Kalyan's doting daughter Aadhya is celebrating her 6th birthday today and when we looked at a few of her pictures, we couldn't stop finding those extreme similarities between her and the little Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu