»   » బర్త్‌డే స్పెషల్: ఐశ్వర్యరాయ్ రేర్ ఫోటోస్

  బర్త్‌డే స్పెషల్: ఐశ్వర్యరాయ్ రేర్ ఫోటోస్

  By Bojja Kumar

  ముంబై : ప్రపంచ అందగత్తెల్లో మన భారతీయ అందం ఐశ్వర్యరాయ్‌ది ప్రత్యేక స్థానం. వలర్డ్ వైడ్‌గా తనకంటూ గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ఐష్ ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో బ్యూటిఫుల్ లేడీగా వెలుగొందుతోంది. నేటితో ఐశ్వర్య 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ వసంతంలోకి అడుగు పెడుతోంది.

  ఐశ్వర్య బచ్చన్ నవంబర్ 1వ తేది 1973వ సంవత్సరంలో జన్మించింది. తన నటనా జీవితాన్ని ప్రారంభించక పూర్వం ఆమె మోడలింగ్ రంగంలో రాణించింది. ఈ క్రమంలో అందాల పోటీల వైపు ఆకర్షితురాలైంది. 1994లో విశ్వ సుందరి కిరీటాన్ని జయించిన తర్వాత పాపులర్ అయింది. తొలుత వివేక్ ఒబెరాయ్, సల్మాన్ ఖాన్ లతో ప్రేమాయణం కొనసాగించిన ఐశ్వర్య రాయ్.... వారితో విడిపోయిన తర్వాత తనకంటే చిన్నవాడైన అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడి ఏప్రిల్ 20, 2007న పెళ్లాడింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా‘ఆరాధ్య' జన్మించింది. ఐశ్వర్యరాయ్‌కి ఫిల్మీబీట్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం.

   

  ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్

  వయసు

  వయసు

  నేటితో ఐశ్వర్య 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ వసంతంలోకి అడుగు పెడుతోంది.

  మోడలింగ్

  మోడలింగ్

  9వ క్లాసులోనే ఐశ్వర్య రాయ్ మొడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.

  ఐశ్వర్యరాయ్ ఫ్యామిలీ

  ఐశ్వర్యరాయ్ ఫ్యామిలీ

  ఐశ్వర్య రాయ్ మొదటి యాడ్ ఫిల్మ్ కామ్లిన్ పెన్సిల్స్ కోసం చిత్రీకరించారు.

  సోనియాతో..
   

  సోనియాతో..

  ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆమెను కలిసిన ఐశ్వర్య రాయ్.

  స్నేహితురాలి ప్రోద్బలంతో

  స్నేహితురాలి ప్రోద్బలంతో

  1991లో ఐశ్వర్యరాయ్ 17 సంవత్సరాల వయస్సులో తన స్నేహితురాలి ప్రోద్బలంతో ఫోర్డ్ సూపర్ మోడల్ కాంటెస్ట్ లో పాల్గొంది. ఆమె ఫ్రెండ్ ఊహించినట్లే ఆ కాంటెస్టులో విజయం సాధించింది.

  విశ్వసుందరి

  విశ్వసుందరి

  1994లో విశ్వ సుందరి కిరీటాన్ని ఐశ్వర్యరాయ్ జయించింది.

  సినిమాల్లోకి

  సినిమాల్లోకి

  మణిరత్నం దర్శకత్వంలో 1997లో వచ్చిన తమిళ చిత్రం ‘ఇరువర్' ద్వారా ఐశ్వర్య రాయ్ సినీ రంగ ప్రవేశం చేసింది.

  బాలీవుడ్..

  బాలీవుడ్..

  ఆమె బాలీవుడ్ దృష్టిలో పడింది హమ్ దిల్ దే చుకే సనం (1999) అనే చిత్రంతో, సంజయ్ లీలా భన్సాలి దర్సకత్వం వహించారు. ఆ చిత్రంలో ఆమె నటనకి ఆమె ఫిలిం ఫేర్ ఉత్తమ నటీమణి పురస్కారం ను పొందినది .

  దేవదాస్

  దేవదాస్

  ఆమె భన్సాలి యొక్క తదుపరి చిత్రంమైన దేవదాస్ (2002)లో నటించి,ఆమె తన రెండో ఫిలిం ఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకుంది.

  అభిషేక్, ఐశ్వర్య

  అభిషేక్, ఐశ్వర్య

  జెపి దత్తా ఉమ్రో జాన్ చిత్రంలో కలిసి నటించిన అభిషేక్, ఐశ్వర్య ప్రేమలో పడ్డారు.

  పెళ్లి ప్రస్తావన

  పెళ్లి ప్రస్తావన

  గురు సినిమా సందర్భంగా వీరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది.

  ఎంగేజ్మెంట్

  ఎంగేజ్మెంట్

  తనకంటే చిన్నవాడైన అభిషేక్ బచ్చన్‌తో జనవరి 14, 2007న ఎంగేజ్ మెంట్ జరిగింది.

  వివాహం

  వివాహం

  ఏప్రిల్ 20, 2007న ఐష్-అభిషేక్ వివాహం జరిగింది.

  మొదటి పెళ్లి రోజు

  మొదటి పెళ్లి రోజు

  ఈ సినీ జంట తమ మొదటి పెళ్లి రోజును ముంబైలో ఘనంగా జరుపుకున్నారు.

  ఆరాధ్య

  ఆరాధ్య

  2011 నవంబర్లో అభిషేక్-ఐశ్వర్యలకు ఆరాధ్య జన్మించంది.

  మామగారితో..

  మామగారితో..

  తన మామగారైన అమితాబ్ బచ్చన్ తో ఐశ్వర్య రాయ్

  సంజయ్ లీలా..

  సంజయ్ లీలా..

  ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో ఐష్

  రితేష్

  రితేష్


  బాలీవుడ్ నటుడు రితేష్ దేష్ ముఖ్‌తో ఐశ్వర్యరాయ్

  మాధురి

  మాధురి

  ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ తో ఐశ్వర్యరాయ్

  అమితాబ్

  అమితాబ్

  మామయ్య అమితాబ్ తో ఐష్

   వన్ ఇండియా

  వన్ ఇండియా

  ఐశ్వర్యరాయ్ కి వన్ ఇండియా, ఫిల్మీబీట్ తెలుగు తరుపున పుట్టన రోజు శుభాకాంక్షలు

  Please Wait while comments are loading...

  Telugu Photos

  Go to : More Photos
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X