పైరసీ చేస్తే 'చేతబడే' గతి

నిజంగా చేతబడి అనే నమ్మకం బయిట జనాల్లో ఉందా అందోలో అన్నీ వదిలేసి పైరసీకి దిగజారే వారికి ఈ పట్టింపులు ఉంటాయా అన్నది అలోచించాల్సిన విషయమనేది కొందరి సూచన. అయితే మడి చీర ఆరేసి దొంగతనాన్ని ఆపుదామనుకున్న మామ్మ కథ లా తయారవుతుంది ఇది అందరూ కామెంట్ చేస్తున్నారు.ఎందుకంటే మడిచీర అనేది దొంగతనానికి వచ్చే వాడికి అనవసరం కదా..అలాగే చేతబడి,దేముడు వంటి విశ్వాసాలు ఉన్నవాడు ఇలాంటి పైరసీ పనులకు ఎందుకు దిగుతాడు.


Click it and Unblock the Notifications











