twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుప్రీంకోర్టులో సల్మాన్ ఖాన్‌కు ఎదురు దెబ్బ

    By Pratap
    |

    హైదరాబాద్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కృష్ణజింకలను వేటాడిన కేసులో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకరోట్ు పక్కన పెట్టింది. విదేశాలకు వెళ్లడానికి సల్మాన్ ఖాన్‌కరు అనుమతి ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పునర్విచారణ జరపాలని సుప్రీంకోర్టు రాజస్థాన్ హైకోర్టును ఆదేశించింది.

    దానికితోడు, ఈ కేసులో సల్మాన్ ఖాన్‌కు విధించిన శిక్ష అమలును నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలను రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

    Blackbuck shooting case: SC sets aside HC order staying Salman Khan's conviction

    హమ్ సాథ్ సాథ్ హై సినిమా నిర్మాణం సమయంలో సల్మాన్ ఖాన్, సోనాలీ బింద్రే, టబు, నీలం తదితరులు కృష్ణ జింకలను వేటాడంపై అప్పట్లో కేసు నమోదైంది. 2006లో ఈ కేసులో సల్మాన్‌ ఖాన్‌కు శిక్ష పడింది. హైకోర్టు నిరుడు నవంబర్ 12వ తేదీన ఆ శిక్షపై స్టే విధించింది. కృష్ణ జింక రక్షిత జంతువు కాబట్టి దాన్ని వేటాడం నేరమవుతుంది.

    English summary
    The Supreme Court on Wednesday set aside the Rajasthan high court order which stayed Salman Khan's conviction in blackbuck hunting case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X