'బ్లేడు బాబ్జి' హాలీవుడ్ ఫ్రీ మేకా?

తర్వాత జైలు నుంచి బయిటకు వచ్చాక చూస్తే అక్కడో పోలీసు స్టేషన్ కట్టి ఉంటుంది. దాంతో ఆ డైమండ్ కోసం పోలీస్ అవతారం ఎత్తుతాడు. ఇప్పుడు బ్లేడ్ బాబ్జీలోనూ అదే కాన్సెప్ట్ రన్ అవుతోంది. ప్రోమోలలోనూ అదే చూపుతున్నారు. ధర్మవరపు సుబ్రమణ్యం అతను పోలీసా ...దొంగా అని అడగుతూ అల్లరి నరేష్ ని చూపెట్టడంతో ముగిస్తున్నారు. కాబట్టి ఏ సినిమాలో ఏ హీలీవుడ్ కాపీ ఉందో కనుక్కోవటం కష్టమే!


Click it and Unblock the Notifications











