»   » బాలకృష్ణ డైలగ్స్ కు సెలబ్రెటీలు ఫన్నీ 'డబాంష్' (వీడియోలు)

బాలకృష్ణ డైలగ్స్ కు సెలబ్రెటీలు ఫన్నీ 'డబాంష్' (వీడియోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మరో మూడురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలకృష్ణ సినిమా 'డిక్టేటర్'. ఈ సినిమా టీం ఓ సవాల్ ని అభిమానులకు విసిరారు, అదేమిటంటే ....బాలకృష్ణ చెప్పిన డైలగ్స్ ను డంబాష్ చేసి, దాని వీడియోని సోషల్ నెట్ వర్క్ పేజీ అయిన ‪#‎DubforDictator లో అప్ లోడ్ చేయ్యలని కోరారు. ఇందులో ఎవరైనా పాల్గోనవచ్చని తెలిపారు. దీనికి సంబందించిన పోస్ట్ ఇక్కడ చూడండి.

With less than a week for Dictator to hit the screens, are you ready for a challenge? All you have to do is upload your...

Posted by Dictator onSaturday, January 9, 2016

ఎప్పుడూ నా సినిమాలే నాకు పోటీ అని భావిస్తుంటాను. నాకు మరెవ్వరూ పోటీ కాదు. నేను బతికున్నంతవరకు సినిమాలు చేస్తూనే ఉంటా. నా వారసత్వంగా నా కొడుకు కూడా సినిమాలు చేస్తాడు, అన్నారు బాలకృష్ణ. ఆయన హీరోగా నటించిన ‘డిక్టేటర్‌' పాటల విజయోత్సవం సందర్బంగా చెప్పిన మాటలు ఇవి.

Blakrishna's dailouge contest

సంక్రాంతి బరిలోకి జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా బాలకృష్ణకు 99వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తన 100 వ సినిమా గురుంచి వెల్లడి చేస్తారని సమాచారం.

ఇక్కడ మీరు ..కొందరు సెలబ్రెటీలు చేసిన డిక్టేటర్ డంబాష్ లు చూడవచ్చు...

బాలకృష్ణ డైలగ్స్ కు సెలబ్రెటీలు ఫన్నీ 'డబాంష్' (వీడియోలు)

ప్రభాస్ శ్రీను, షకలక శంకర్ డంబాష్

బాలకృష్ణ డైలగ్స్ కు సెలబ్రెటీలు ఫన్నీ 'డబాంష్' (వీడియోలు)

రంజిత ..డంబాష్ ఇదిగో..

బాలకృష్ణ డైలగ్స్ కు సెలబ్రెటీలు ఫన్నీ 'డబాంష్' (వీడియోలు)

హేమ...డంబాష్...

బాలకృష్ణ డైలగ్స్ కు సెలబ్రెటీలు ఫన్నీ 'డబాంష్' (వీడియోలు)

ఫృధ్వీ, రఘుబాబు

బాలకృష్ణ డైలగ్స్ కు సెలబ్రెటీలు ఫన్నీ 'డబాంష్' (వీడియోలు)

రంజిత, హేమ కలిసి...

బాలకృష్ణ డైలగ్స్ కు సెలబ్రెటీలు ఫన్నీ 'డబాంష్' (వీడియోలు)

ముమైత్ ఖాన్ డంబాష్

బాలకృష్ణ డైలగ్స్ కు సెలబ్రెటీలు ఫన్నీ 'డబాంష్' (వీడియోలు)

అంజలి, సోనాలి చౌహాన్ డంబాష్

బాలకృష్ణ డైలగ్స్ కు సెలబ్రెటీలు ఫన్నీ 'డబాంష్' (వీడియోలు)

శ్రద్దాదాస్ డంబాష్...

బాలకృష్ణ డైలగ్స్ కు సెలబ్రెటీలు ఫన్నీ 'డబాంష్' (వీడియోలు)

అనసూయ డంబాష్...

బాలకృష్ణ డైలగ్స్ కు సెలబ్రెటీలు ఫన్నీ 'డబాంష్' (వీడియోలు)

యాంకర్ ఝాన్సీ డంబాష్

English summary
All you have to do is upload your Dubsmash video with our star Nandamuri Balakrishna's dialogues and hashtag it with ‪#‎DubforDictator‬. Now, come on! Gear up and give us the best Dubsmash video and upload in your social profiles. Let's rule!
Please Wait while comments are loading...
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu