గిన్నిస్ రికార్డు దిశగా అంధుల సినిమా ‘వి’

ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ 'పూర్తిగా అంధులు నటిస్తున్న సినిమా ఇది. ప్రపంచంలోనే ఇదో రికార్డ్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌స ప్రతినిధులు మా ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు అని తెలిపారు. ట్రాఫిక్‌లో తలెత్తే అనేక ఇబ్బందులే ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటాయన్నారు. అక్టోబర్ 15న సినిమా ప్రారంభిస్తామన్నారు. ఈ చిత్రం ద్వారా వచ్చే ఆదాయంతో దాదాపు 400మంది అంధులకు శస్తచ్రికిత్సలు చేయించి చూపుని ప్రసాదిస్తామని" తెలిపారు. కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, విఎల్‌వి రావు, శ్రీనివాస్, శిరీష్, రమణ తదితరులు పాల్గొన్నారు. కెమెరా: తోట రమణ, ఎడిటింగ్: ఉమా మహేశ్వరరావు, కళ: మురళి, రచన: మార్ఫి, కథనం-దర్శకత్వం: వివేక్.


Click it and Unblock the Notifications











