»   »  తిరుపతిలో బాబీ సింహ, రేష్మి ప్రేమ వివాహం (ఫోటోలు)

తిరుపతిలో బాబీ సింహ, రేష్మి ప్రేమ వివాహం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరుపతి: నేషనల్ అవార్డ్ విన్నింగ్ తమిళ యాక్టర్ బాబీ సింహా, హీరోయిన్ రెష్మి మీనన్ వివాహం తిరుపతిలో శుక్రవారం బంధుమిత్రుల సమక్షంలో సింపుల్ గా జరిగింది. ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. తొలుత వీరి పెళ్లికి పెద్దల నుండి కాస్త ఇబ్బందులు ఎదురైనా....వారిని ఒప్పించి పెళ్లితో ఏకమయ్యారు.

వెంకన్న సన్నిధిలో పెళ్లి కావడంతో... కుటుంబ సభ్యులు, కొందరు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. వివాహ వేడుక సింపుల్ గా జరిగినా ఈ నెల 24న చెన్నైలో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ జరుగబోతోంది. చెన్నైలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నాం. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు సినీ రంగానికి చెందిన ప్రముఖులందరినీ ఆహ్వానిస్తామని బాబీ సింహా తెలిపారు.

గతేడాది నవంబర్‌లో బాబీ సింహా, రేష్మి ఎంగేజ్మెంట్ జరిగింది. నాలుగు రోజుల ముందు నుండి చెన్నై వీరి పెళ్లి సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మొహందీ, సంగీత్ కార్యక్రమాలు జరిగాయి. తమిళంలో బాబీ సింహా, రేష్మి కెరీర్ బాగా సాగుతోంది. ఇటీవల సందీప్ కిషన్ మూవీ 'రన్' ద్వారా బాబీ సింహా విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చారు. రేష్మి 'హైదరాబాద్ లవ్ స్టోరీ' అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. ఈచిత్రంలో ఆమె రాహుల్ రవీంద్రన్ తో కలిసి నటిస్తోంది.

స్లైడ్ షోలో బాబీ సింహ, రేష్మి ప్రేమ వివాహానికి సంబంధించిన ఫోటోస్..

వివాహం

వివాహం


బాబీ సింహా, రేష్మి వివాహం శుక్రవారం తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది.

సింపుల్ గా వేడుక

సింపుల్ గా వేడుక


వెంకన్న సన్నిధిలో పెళ్లి కావడంతో... కుటుంబ సభ్యులు, కొందరు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. వివాహ వేడుక సింపుల్ గా జరిగింది.

గ్రాండ్ రిసెప్షన్

గ్రాండ్ రిసెప్షన్


ఈ నెల 24న చెన్నైలో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ జరుగబోతోంది. చెన్నైలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నాం. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు సినీ రంగానికి చెందిన ప్రముఖులందరినీ ఆహ్వానిస్తామని బాబీ సింహా తెలిపారు.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం


ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. తొలుత వీరి పెళ్లికి పెద్దల నుండి కాస్త ఇబ్బందులు ఎదురైనా....వారిని ఒప్పించి పెళ్లితో ఏకమయ్యారు.

ఎంగేజ్మెంట్ ఫోటో

ఎంగేజ్మెంట్ ఫోటో


గతేడాది నవంబర్‌లో బాబీ సింహా, రేష్మి ఎంగేజ్మెంట్ జరిగింది.

బాబీ సింహా

బాబీ సింహా


ఇటీవల సందీప్ కిషన్ మూవీ 'రన్' ద్వారా బాబీ సింహా విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చారు.

రేష్మి

రేష్మి


రేష్మి 'హైదరాబాద్ లవ్ స్టోరీ' అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. ఈచిత్రంలో ఆమె రాహుల్ రవీంద్రన్ తో కలిసి నటిస్తోంది.

English summary
National award winner Bobby Simhaa married actress Reshmi Menon in a traditional Hindu ceremony in Tirupati today, the 22nd April.
Please Wait while comments are loading...