శృంగార సీన్లలో ఆమె చాలా స్పీడు గురూ..!(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. హాట్ అండ్ సెక్సీ అందాలతో వెండి తెరను వేడెక్కించడం ఆమె ప్రత్యేకత. సాధారణంగా హీరోయిన్లు హాట్ హాట్ సీన్లలో చేయడానికి కాస్త మొహమాటం చూపిస్తుంటారు. కొందరైతే చాలా బలవంతం మీద ఇలాంటి సీన్లు చేయడానికి ఒప్పుకుంటారు.

కానీ బిపాసా బసు మాత్రం అలా కాదని, శృంగార సీన్లు చేయడంలో ఆమె చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందనేది బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అభిప్రాయం. అసలు బిపాసా బసుకు గుర్తింపు రావడానికి ఆమె ఇలాంటి సీన్లలో రెచ్చిపోయి నటించి ప్రేక్షకులకు మత్తెక్కించడమే అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.

2001లో అజ్‌నబీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బిపాసా బసు తొలుత సాధారణ పాత్రలు చేసింది. అయితే పెద్దగా ఆమెకు పేరు రాలేదు. ఇలా అయితే ఇండస్ట్రీలో ఎదగడం కష్టమని భావించి సెక్స్ బాంబ్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ఆమె నటించిన 'జిస్మ్' చిత్రం అప్పట్లో ఓ సంచలనం.

రాజ్ 3

రాజ్ 3

రాజ్ 3 చిత్రంలో బిపాసా బసు బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హస్మితో కలిసి హాట్ సీన్లలో ఇరగదీసింది.

రేస్

రేస్

బాలీవుడ్ మూవీ రేస్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్‌కు జోడీగా నటించిన బిపాసా బసు....ఇంటిమేట్ సీన్లలో అదరగొట్టింది.

రణబీర్ కపూర్‌తో

రణబీర్ కపూర్‌తో

బచ్నా ఏ హసీనో చిత్రంలో తనకంటే చిన్నవాడైన రణబీర్ కపూర్‌తో ముద్దు సీన్లలో నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది బిపాసా బసు.

రాజ్

రాజ్

రాజ్ చిత్రంలో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ డినో మోరియాతో ఇంటిమేట్ సీన్లలో బిపాసా బసు ఆకట్టుకుంది.

ఫుట్ పాత్

ఫుట్ పాత్

ఫుట్ పాత్ చిత్రంలో ఆఫ్తాబ్ శివదాసానీతో కలిసి బిపాసా బసు బెడ్రూం సీన్లలో పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టింది.

జిస్మ్

జిస్మ్

బిపాసా బసు, జాన్ అబ్రహం దాదాపు దశాబ్దకాలం పాటు సహజీవనం చేసారు. ఇద్దరూ కలిసి ‘జిస్మ్' సినిమాలో శృంగార సన్నివేశాలు అదరగొట్టారు.

గునా

గునా

గునా చిత్రంలో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ డినో మోరియాతో కలిసి బిపాసా బసు.

అజ్‌నబీ

అజ్‌నబీ

అజ్‌నబీ చిత్రంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి బిపాసా బసు హాట్ సీన్లు రక్తి కట్టించింది.

మధోషి

మధోషి

ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జాన్ అబ్రహంతో కలిసి మదోషి చిత్రంలో బిపాసా బసు పెర్ఫార్మెన్స్ ఏ రేంజిలో ఉందో ఇక్కడ చూడొచ్చు.

ఏట్‌బార్

ఏట్‌బార్

జాన్ అబ్రహం, బిపాసా బసు కలిసి నటించిన మరో చిత్రం ఏట్‌బార్. ఇద్దరూ కలిసి ఈ సినిమాలో కూడా హాట్ రొమాన్స్ పండించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X