బెల్లంకొండ సినిమాలో బాలీవుడ్ నటుడు.. షాక్ అవ్వడం ఖాయం !

యువ హీరో బెల్లంకొండా శ్రీనివాస్ జోరుచూపిస్తునాడు. శ్రీనివాస్ ప్రస్తతం శ్రీవాస్ తెరకెక్కిస్తున్న సాక్ష్యం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం చిత్రీకరణ జరుగుతుండగానే ఈ బెల్లంకొండా హీరో మరో సినిమాని ప్రారంభించాడు. శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. నీల్ నితిన్ ముఖేష్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఆ విషయంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. నీల్ నితిన్ ముఖేష్ నటిస్తుంది విలన్ పాత్రలో కాదట. అతడి పాత్ర సినిమాకు చాలా కీలకమైనదని, ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా నీల్ నితిన్ ముఖేష్ పాత్ర ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. వారి వివరాలని త్వరలోనే తెలియజేస్తాం అని చిత్ర యూనిట్ తెలిపింది.

Bollywood actor in Bellamkonda Srinivas movie

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X