అనురాగ్ కశ్యప్ ప్యాంట్ జీప్ తీసి... నా బట్టలు విప్పి.. పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై హీరోయిన్ పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు ఛేశారు. ఆయన వ్యవహరించిన తీరును పచ్చిగా బయటపెట్టారు. పాయల్ ఘోష్ చెప్పిన విషయాలు సినీ పరిశ్రమల్లో కలకలం రేపాయి. తెలుగు టెలివిజన్ పాయల్ ఘోష్ చేసిన ఆరోఫణలు ఏమిటంటే..

చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేటివి

చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేటివి

అనురాగ్ కశ్యప్ బయటి ప్రపంచానికి చెప్పేదొకటి. లోపల చేసే పనులు మరోక రకంగా ఉంటాయి. మహిళా చైతన్యం లాంటి పెద్ద పెద్ద మాటలు చెబుతుంటాడు. కానీ చేసేవి మాత్రం చెండాలమైన పనులని పాయల్ ఘోష్ వెల్లడించారు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటే నన్ను కలువమని చెప్పితే నేను కలిస్తే దారుణంగా ప్రవర్తించారని చెప్పారు.

రూమ్‌లోకి పిలిచి జిప్ తీసి..

రూమ్‌లోకి పిలిచి జిప్ తీసి..

అనురాగ్ కశ్యప్ రమ్మంటే నేను ఆయన రూమ్‌కు వెళ్లాను. అప్పుడు ఆయన నన్ను రూమ్‌లోకి తీసుకెళ్లి జిప్ తీశారు. తన అంగాన్ని బయటకు తీసి నా సల్వార్ కమీజ్‌ను విప్పి నా మర్మాంగాన్ని లోపల పెట్టేందుకు ప్రయత్నించారు. దాంతో భయపడి నేను ప్రతిఘటించాను అని పాయల్ ఘోష్ చెప్పారు.

ఆ హీరోయిన్లు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు

ఆ హీరోయిన్లు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు

నాతో హ్యుమా ఖురేషి, రిచా చద్దా, మహీ గిల్ లాంటి వాళ్లు పనిచేశారు. నేను ఎప్పుడి పిలిస్తే అప్పుడు వస్తారు. నేను ఎప్పుడు పిలిస్తే అప్పడు వచ్చి నాతో పడుకొంటారు అని చెప్పారు. దాంతో ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత నాతో శారీరక సంబంధాలు ఇండస్ట్రీలో కామన్ అని చెప్పారు అని పాయల్ ఘోష్ చెప్పారు.

అతడి రూమ్‌లో డ్రగ్స్, మధ్యం

అతడి రూమ్‌లో డ్రగ్స్, మధ్యం

అనురాగ్ కశ్యప్ మరుసటి రోజు నాకు మెసేజ్ చేశాడు. ఆ తర్వాత నాతో ఏదో మాట్లాడాలి రమ్మని అడిగారు. నేను ఆయన రూమ్‌కు వెళితే విస్కీ తాగుతూ ఉన్నాడు. అతడి వద్ద నుంచి ఏదో కంపు కొడుతున్నది. అది గంజాయి, డ్రగ్స్ లాంటివి అయి ఉంటాయని అనుకొన్నాను. నాకు డ్రగ్స్, మద్యం గురించి తెలియదు అని పాయల్ ఘోష్ పేర్కొన్నారు.

Recommended Video

Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram Trailer
పాయల్ ఘోష్ కెరీర్ ఇలా...

పాయల్ ఘోష్ కెరీర్ ఇలా...

పాయల్ ఘోష్ కెరీర్ విషయానికి వస్తే.. బీబీసీ కోసం తీసిన షార్పే పెరిల్ అనే ఆంగ్ల చిత్రంలో నటించడం ద్వారా పాయల్ ఘోష్ సినీ కెరీర్ ఆరంభించారు. మంచు మనోజ్‌తో కలిసి ప్రయాణం అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్ారు. ఆ తర్వాత వసుంధర, మిస్టర్ రాస్కెల్ చిత్రాల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X