ఆ హీరోయిన్ లెబ్సియన్?

అయితే అది రివర్స్ అయి ఆమె లెబ్సియన్ అనే పేరుని తెచ్చిపెడుతెంది. స్వజాతి సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ బహిరంగంగా పదే పదే ప్రకటనలిస్తూ..జాతీయస్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించేందుకు చేస్తున్న కృషి ఇలా తప్పు దారిలో వెళ్ళటం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. దాంతో స్వజాతి సంపర్కులను తను బహిరంగంగా బలపరుస్తున్నందున, తనను కూడా ఆ జాతికి చెందినదానిగా లెక్క కడతారేమానన్న భయంతో తాను లెస్బియన్ ని కానని పనిలో పనిగా ప్రకటించుకుంటోంది.
celina jaitley lesbian camp bollywood boy friend home sexual బోయ్ ఫ్రెండ్ హోమో సెక్సువల్ సెలీనా జైట్లీ


Click it and Unblock the Notifications