twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోయిన్ లెబ్సియన్?

    By Staff
    |

    Celina Jaitley
    నా బోయ్‌ ఫ్రెండ్‌ 'హోమో సెక్సువల్‌" కావడం వలన, వారి మానసిక సంఘర్షణ నాకు బాగా తెలుసని సెలీనా జైట్లీ సెలవిస్తోంది. హోమో సెక్సువల్‌, లేదా లెస్బియన్‌ గా మారడమనేది వాళ్ల చేతుల్లో ఉండదని, దేవుడు చేసే ఒక సృష్టి వైచిత్రమని, అందుకుగాను వాళ్లను నిందించడం, నేరస్తులుగా చూడడం మానవత్వం అనిపించుకోదని కూడా సెలీనా ప్రకటనలు చేస్తోంది. చేతిలో ఒక్క హిట్లు లేక, ప్రేక్షకులతోపాటు సినీజనం కూడా తమను మర్చిపోతున్నారని ఆమె గమనించి ఇలాంటి కాంట్రావర్శి స్టేట్ మెంట్స్ ఇస్తోంది.

    అయితే అది రివర్స్ అయి ఆమె లెబ్సియన్ అనే పేరుని తెచ్చిపెడుతెంది. స్వజాతి సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ బహిరంగంగా పదే పదే ప్రకటనలిస్తూ..జాతీయస్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించేందుకు చేస్తున్న కృషి ఇలా తప్పు దారిలో వెళ్ళటం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. దాంతో స్వజాతి సంపర్కులను తను బహిరంగంగా బలపరుస్తున్నందున, తనను కూడా ఆ జాతికి చెందినదానిగా లెక్క కడతారేమానన్న భయంతో తాను లెస్బియన్‌ ని కానని పనిలో పనిగా ప్రకటించుకుంటోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X