»   » 30కి దగ్గర్లో ఉన్నను కాబట్టే ఇలాంటి కోరిక కలుగుతోందేమో?

30కి దగ్గర్లో ఉన్నను కాబట్టే ఇలాంటి కోరిక కలుగుతోందేమో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వయసు 30 ఏళ్ళకి దగ్గరవుతోంది. ఈ నేపత్యంలో ఆమెలో పిల్లల్ని కనాలనే కోరిక పెరుగుతోంది. ఈ విషయమై ఆమె స్పందిస్తూ ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి కోరికలేదు, కానీ ఈ మధ్య నా మయసు అంతా పిల్లలపైకే మళ్లుతోంది అని చెబుతోంది.

ఇంకా పెళ్లి కూడా కాలేదు... అప్పుడే ఈ కోరిక ఏమిటో అని అడిగితే... 30 సంవత్సరాలకు దగ్గర్లో ఉన్నాను కనుక ఇలాంటి కోరిక కలుగుతోందేమో నాకు తెలియదు. వీలైనంత త్వరగా నా కోరికను తీర్చుకుంటాను. త్వరలో నాకు తగిన వాడిని చూసుకుని పెళ్లి చేసుకుని వెంటనే పిల్లల్ని కనేస్తాను అంటోంది.

హీరోలు హీరోయిన్లను వాడుకుంటున్నారు, ఇదే నిజం.... మాట మార్చను!

హీరోలు హీరోయిన్లను వాడుకుంటున్నారు, ఇదే నిజం.... మాట మార్చను!

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే అమ్మాయిల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని, వారిని అనేక రకాలుగా హీరోలు, నిర్మాతలు, దర్శకులు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నన్ను వ్యభిచారి అన్నా ఫర్వాలేదు: హీరోయిన్ సంచలన కామెంట్

నన్ను వ్యభిచారి అన్నా ఫర్వాలేదు: హీరోయిన్ సంచలన కామెంట్

ఓ వైపు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సంతోషం... మరో వైపు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో వివాదం కారణంగా కోర్టు కేసులను ఎదుర్కొంటున్న కంగనా రనౌత్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

వచ్చింది ...బ్లూ ఫిలింలో ఛాన్స్ అని తెలియదు, లక్కీగా తప్పించుకున్నా

వచ్చింది ...బ్లూ ఫిలింలో ఛాన్స్ అని తెలియదు, లక్కీగా తప్పించుకున్నా

నీలి చిత్రంలో నటించిన సన్నిలియోన్ వంటి వాళ్లు కూడా హీరోయిన్స్ అయ్యి ఏలుతున్నారు. అయితే తన అదృష్టం బాగుండి...నీలి చిత్రంతో తప్పించుకునే సిట్యువేషన్ నుంచి తప్పించుకున్నా అంటోంది బాలీవుడ్...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అతనొక చేతకాని వాడు: మీడియా ముందే హీరో గాలి తీసేసిన కంగనా

అతనొక చేతకాని వాడు: మీడియా ముందే హీరో గాలి తీసేసిన కంగనా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్వీన్ కంగనా రనౌత్ వ్యక్తిగతంగా.. వృత్తి పరరంగా ఏమి మాట్లాడినా... ఏమి చేసినా సంచలనమే.... గత కొన్ని రోజులుగా హృతిక్ రోషన్ తో... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Kangana Ranaut doesn’t believe in being diplomatic or politically correct. The ‘Queen’ of Bollywood, who has made headlines for both pleasant and ugly reasons, apparently wants to get married in 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu