»   » కిమ్ శర్మపై కేసు.. కష్టాల్లో బాలీవుడ్ నటి!

కిమ్ శర్మపై కేసు.. కష్టాల్లో బాలీవుడ్ నటి!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ నటి కిమ్ శర్మపై ఆమె పని మనిషి కేసు దాఖలు చేయడం సెన్సేషనల్‌గా మారింది. తనపై కిమ్ శర్మ చేయి చేసుకొన్నారని పనిమనిషి ఈస్తర్ ఖేస్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది.

  పనిమనిషి ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. నేను బట్టలు ఉతికిన తర్వాత బ్లాక్ బ్లౌజ్‌కు తెల్లటి మరక అంటిందని గమనించాను. నేను చేసిన తప్పును తెలుసుకొని వెంటనే ఆమెకు విషయాన్ని చెప్పాను. దాంతో కోపగించుకొన్న ఆమె నాపై చేయిచేసుకొన్నారు. మరోసారి నా కంటికి కనిపించవద్దు. మరోసారి ఇంటి గడప తొక్క వద్దని వార్నింగ్ ఇచ్చారు. రాయడానికి వీలు లేనటువంటి భాషతో తిట్టారు అని పనిమనిషి పేర్కొన్నారు.

  Bollywood actress Kim Sharma faces charges for assaulting maid

  ఈ ఘటన తర్వాత నాకు రావాల్సిన జీతాన్ని ఇవ్వడానికి నిరాకరించడంతో కేసు పెట్టాను. కిమ్ శర్మపై 323, 504 సెక్షన్లపై కేసు నమోదు చేశారని పనిమనిషి మీడియాకు వెల్లడించారు.

  అయితే పనిమనిషి చేసిన ఆరోపణలపై కిమ్ శర్మ స్పందించారు. ప్రతీ నెల ఏడో తేదిన ఆమెకు జీతం చెల్లిస్తున్నాను. ఆమెపై చేయి చేసుకోలేదు అని వివరణ ఇచ్చారు.

  English summary
  Actress Kim Sharma's maid has filed assault charges against her for allegedly beating her. The maid has alleged that an angry Kim manhandled and pushed her out of the house, asking her never to return. She even hurled unparliamentary words at me, she told the tabloid. Kim Sharma told Mumbai Mirror that she will be clearing her salary on seventh of every month and denied assaulting her.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more