»   » విషాదం: సీనియర్ నటి షకీల కన్నుమూత

విషాదం: సీనియర్ నటి షకీల కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu
Actress Shakila Lost Life నటి షకీల కన్నుమూత | Filmibeat Telugu

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి షకీలా(82) కన్నుమూశారు. 'ఆర్‌ పార్‌', 'సీఐడీ' వంటి విజయవంతమైన చిత్రాల నటించిన ఆమె బుధవారం సాయంత్ర హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. షకీల మరణవార్తతో బాలీవుడ్ చిత్రసీమలో విషాదం నెలకొంది.

షకీలా మరణ వార్తను ఆమె బంధువు నాసిర్‌ ఖాన్‌ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మా పెద్దమ్మ షకీలా కన్నుమూశారు. 1950, 60ల్లో ఆమె ఓ గొప్ప నటిగా, స్టార్‌గా వెలుగొందారు. గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఫేస్ బుక్ పోస్ట్

సోషల్ మీడియా ద్వార నాసిర్ ఖాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె నటించిన ‘బాబుజీ ధీరే చల్నా', ప్యార్‌ మే జరా సంభాల్నా' సినిమాలను గుర్తు చేసుకున్నారు.

అంత్యక్రియలు

అంత్యక్రియలు

గురువారం ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని నాసిర్ ఖాన్ తెలిపారు.

షకీల నటించిన సినిమాలు

షకీల నటించిన సినిమాలు

‘శ్రీమాన్‌ సత్యవాది', ‘చైనా టౌన్‌', ‘పోస్ట్‌బాక్స్‌ 999', ‘దస్తాన్‌', ‘సింధ్‌బాద్‌ ద సెయిలర్‌', ‘రాజ్‌రాణి దమయంతి', ‘ఆఘోష్‌', ‘రాజ్‌మహల్‌', ‘అలీబాబా ఔర్‌ చాలీస్‌ చోర్‌', ‘షెహన్‌షా' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

చిరి సినిమా

చిరి సినిమా

షకీల నటించిన చివరి సినిమా 1963లో వచ్చిన ‘ఉస్తాదన్‌ కి ఉస్తాద్‌'

English summary
Yesteryear Bollywood actress Shakila, best known for her roles in ‘Aar Par’ and ‘CID’, passed away on Wednesday evening after a massive heart attack. She was 82.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu