నగ్నంగా నటించేందుకు శ్రద్దాకపూర్ రెడీ.. సంచలన రీమేక్‌లో సాహో బ్యూటీ

బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకొంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రద్దాకపూర్ ఇప్పుడు మరో మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించడానికి సిద్దమవుతున్నారు. తమిళంలో అమలా పాల్ నటించిన ఆమె చిత్రాన్ని హిందీ రీమేక్‌లో నటించేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రంలో అమలాపాల్ నగ్నంగా నటించిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి నగ్నంగా నటించే సీన్‌లో స్పెషల్ డ్రస్ వేసుకొని నటించమంటే.. తాను నగ్నంగా నటిస్తేనే పాత్రకు న్యాయం చేసినట్టు ఉంటుంది అని అమలా పాల్ ధైర్యంగా ముందుకొచ్చారట. ఆ సీన్ షూట్ చేసే సమయంలో కేవలం 10 మందికి మించి లేరని డైరెక్టర్ వెల్లడించారు.

Bollywood actress Shraddha Kapoor to act in Aame remake

ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ కానున్న ఆమె చిత్రంలో శ్రద్దా కపూర్ కూడా నగ్నంగా నటించడానికి సిద్ధపడుతున్నట్టు సమాచారం. అయితే శ్రద్దాకపూర్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొంటే ఆమె ఇలాంటి ధైర్యం చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆమె రీమేక్‌కు సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.

శ్రద్దాకపూర్ గతేడాది సాహో, భాగీ 3 చిత్రంలో నటించారు. లాక్‌డౌన్‌కు ముందు రిలీజైన భాగీ 3 చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ఆహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X