For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రాన్సపరెంట్ డ్రస్ లలో... హీరోయిన్స్ లోపలి అందాలు (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  ముంబై: బాలీవుడ్ హీరోయిన్స్ చాలా విషయాలలో ఫాస్ట్ గా ఉన్నారు. ముఖ్యంగా తమ డ్రస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాల్లో కన్నా బయిట ట్రాన్సపెంట్ డ్రస్సుల్లో వారు కనపడి ఆకట్టుకుంటున్నారు. వాటికోసం వారు ప్రత్యేక శ్రధ్ద చూపించి అభిమానులును అలరిస్తున్నారు.

  సినిమాలు చేయడంలో ఇప్పుడున్న హీరోయిన్స్ ది ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. కొందరు నృత్య ప్రధానమైన చిత్రాలలో నటించేవారుండగా ..మరికొందరు హస్య ప్రధానాంశంగా ఉండే చిత్రాలు చేస్తున్నారు. కరీనాకపూర్, కత్రినాకైఫ్ వంటి స్టార్ హీరోయిన్స్ ఎలాంటి చిత్రాలలోనైనా ఇట్టే సెట్టయ్యేవారు. అందుకనే వారిని అభిమానులు మర్చిపోలేకున్నారు.

  నేటి క్రతినా కైఫ్‌, దీపికా పదుకొణ, మల్లికా షెరావత్‌, రాణీ ముఖర్జీ, సుస్మితా సేన్‌, విద్యాబాలన్‌, కరీనా కపూర్‌, లారాదత్తా, జెనీలియా తదితర భామలు నటనతో కాకుండా కొలతలతో ఎక్కువగా నెట్టుకొస్తున్నారనిపిస్తంది. ఆ కొలతలు అందానికి అందమిచ్చేవి కాకుండా వేడిని వేడెక్కించేవిగా ఉంటున్నాయి అని కూడా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోంచే 'ఐటమ్‌ గర్ల్‌ ' అనే మాట పుట్టింది.

  నిన్నటి బాలీవుడ్‌ స్టార్‌లలో హీరోయిన్లు వేరు- స్పష్టంగా వాంప్‌ వేరు. ఇపుడు అందాలు వేటికవేగా లేకపోవడంతో ఈ కల్చర్‌ సినీరంగంలో ముందు బాలీవుడ్‌ని, ఆ తరువాత ఇతర వుడ్‌లని పట్టుకొంది. హీరో హీరోయిన్లతో బాటు 'ఐటమ్‌ సాంగ్‌'ని కూడా హీరోయిన్లతోటే గెంతిస్తున్నారు. ఇక్కడ చెరిగిపోయింది ముందు నటన తరువాత అందం. అలాంటి కొందరు హీరోయిన్స్ లో కొందరి అందాలను చూద్దాం.

  తెలుగులో నాగార్జున సరసన సూపర్ లో చేసిన భామ ఆయేషా తకియా..ఇలా

  హిందీలో హాట్ హీరోయిన్ గా చెప్పాలంటే ఫస్ట్ ఫేజ్ లో ఉండే హీరోయిన్ ...బిపాసా బసు

  పరిచయం అక్కర్లేదని అందంగా పేరు పడ్డ ఆమె...సోపీ చౌదరి

  హీరోయిన్ గా మాజీ అయినా అభిమానుల గుండెల్లో ఆమె ఇప్పటికీ ఉంది..ఆమే రవీనా టండన్

  చేసింది ఒక్కసినిమాతోనే హాట్ హీరోయిన్ గా ఎదిగిన పరిణితి చోప్రా..స్టార్ గా ఓవర్ నైట్ లో ఎదిగిపోయింది

  మొన్నీ మధ్యనే కాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకుని వచ్చిన మనీషా కొయరాలా..హాట్ గా తన అందాలు అరబోయటంలోనూ తిరుగులేని అందం.

  పవన్ కళ్యాణ్ బద్రీలో చేసిన ...అమీషా పటేల్..వయస్సు పెరిగినా అందాల ఆరబోతలో మొహమాటం లేదంటుంది

  తెలుగు నుంచి బాలీవుడ్ కి వెళ్లిన కాజల్ తానూ మడికట్టుకుని కూర్చోలేదని చెప్తోంది

  మర్డర్ చిత్రంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో ఎదిగిన మల్లికా షెరావత్,ఎక్సపోజింగ్ గురించి చెప్పుకునేదేముంది.

  తెలుగు,హిందీ హీరోయిన్ గా ఎదిగిన శ్రియ..చెక్కిన శిల్పం లాంటి అందం

  షారూఖ్ వంటి స్టార్ సరసన చేసి ఓవర్ నైట్ లో ఎదిగిన దీపికా పదుకోని...అందం చెప్పనలవికాదు

  తెలుగులో సైతం తన అందాలు ఆరబోసిన అందం...సోనాలి కులకర్ణి

  ఎన్టీఆర్ సరనసన నరసింహుడు, అశోక్ వంటిచిత్రాల తో చెలరేగిన సమీరా రెడ్డి...ఎప్పుడూ అందం ప్రదర్శనలో టాప్ అన్నట్లుంటుంది.

  బాలీవుడ్ లో గత కొద్ది సంవత్సరాలుగా హాట్ హారోయిన్స్ లో నెంబర్ వన్ స్ధానంలో నిలబడ్డ అందం కత్రినా కైఫ్

  భాక్శాపీస్ వద్ద తిరుగులేని స్టార్...కరీనా కపూర్

  English summary
  Bollywood Actresses are often famous for there dressing style. Here we bring you some Bollywood Babes in see through dresses.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X