»   »  హాట్ హీరోయిన్లు చిన్నతనంలో ఇలా.. (ఫోటోలు)

హాట్ హీరోయిన్లు చిన్నతనంలో ఇలా.. (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం వాళ్లంతా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లు. హాట్ అండ్ సెక్సీ లుక్స్.... అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సినీ సెలబ్రిటీలు. నేటి ఫోటో ఫీచర్లో సదరు సినీ స్టార్లకు సంబంధించిన చిన్ననాటి అరుదైన ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

తాము అభిమానించే స్టార్స్ గురించిన ప్రతి విషయం తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆసక్తి చూపడం సహజమే. వారి ఇష్టా ఇష్టాలు, అభిరుచులు తెలుసుకోవడం... వారి ఆటిట్యూడ్, డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ ఫాలో కావడం లాంటివి చేస్తుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఆ స్టార్స్ మాదిరి తాము ఉండాలనుకుంటారు. ఇలాంటి అభిమానులను సర్ ప్రైజ్ చేయడానికి వారి అభిమాన తారల చిన్ననాటి ఫోటోలను సేకరించడం జరిగింది.

బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యరాయ్, దీపిక పదుకోన్, మాధురి దీక్షిత్, సుస్మాతా సేన్, అనుష్క వర్మ, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా, కరిష్మా కపూర్, కరీనా కపూర్, అలి భట్‌లకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో ఓ లుక్కేయండి.

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్


ఇండియన్ అందాల సుందరి ఐశ్వర్యరాయ్ చిన్ననాటి ఫోటోను ఇక్కడ చూడొచ్చు....

అలియా భట్

అలియా భట్

‘2 స్టేట్స్' చిత్రం ద్వారా మరింత పాపులర్ అయిన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ చిన్నతనంలో ఎంతో ముద్దొస్తోంది కదూ...

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్


బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకోన్ చిన్నతనంలో అమ్మానాన్నలతో కలిసి దిగిన ఫోటో ఇది...

కంగనా రనౌత్

కంగనా రనౌత్


బాలీవుడ్ హాట్ హీరోయిన్ కంగనా రనౌత్ చిన్న తనంలో ఇలా.....

కరిష్మా, కరీనా

కరిష్మా, కరీనా


బాలీవుడ్ అక్కా చెల్లెల్లు కరిష్మా, కరీనా కపూర్ లలో అప్పటికీ, ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో...

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్


బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ బ్యూటీ కత్రినా కైఫ్ చిన్నతనంలో బార్బీ డాల్ మాదిరి ఎంతో అందంగా ఉంది కదూ...

ప్రియాంక చోప్రా....

ప్రియాంక చోప్రా....


వావ్....ఈ బుజ్జి పాప ఇప్పటి హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా అంటే నమ్మశక్యంగా లేదు కదూ...

శ్రద్ధా కపూర్...

శ్రద్ధా కపూర్...


శ్రద్దా కపూర్ చిన్నతనంలోనూ...ఇప్పుడూ అంతే క్యూట్‌గా ఉంది కదూ...

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా


బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా చిన్నతనంలో తండ్రి శతృఘ్న సిన్హాతో కలిసి దిగిన ఫోటోను ఒక్కడ చూడొచ్చు.

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్


ఇది సోనమ్ కపూర్ చిన్ననాటి ఫోటో. చూడటానికి ఎంతో ముద్దుగా ఉంది కదూ...

మాధురి దీక్షిత్...

మాధురి దీక్షిత్...


బాలీవుడ్‌ ఏలిన తారల్లో మాధురి దీక్షిత్ ఒకరు. ఆమె చిన్ననాటి ఫోటోను ఇక్కడ చూడొచ్చు.

సుస్మితా సేన్

సుస్మితా సేన్


బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ చిన్నతనంలో ఎంత క్యూట్‌గా ఉందో....

అనుష్క శర్మ

అనుష్క శర్మ


అనుష్క శర్మ ఫేస్ కట్‌ అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం చేంజ్ కాలేదు కదూ....

English summary
Bollywood Actresses Childhood Pictures. We always wish to know more and more about the lives of celebrities. From finding out their school crush to gathering information on their first kiss, fans are always greedy to know more and more about their favourite stars.
Please Wait while comments are loading...