twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐష్ టు నమ్రత: అందాల పోటీల్లో హాట్ హీరోయిన్లు!(ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దాదాపుగా ప్రతి అమ్మాయి అందంగా ఉండాలని, ప్రపంచ అందగత్తె కిరీటం గెలుచుకోవాలని ఉవ్విల్లూరుతూ ఉంటుంది. అయితే ఆ కల నెరవేరేది కొందరికి మాత్రమే. కలలు కనడంతో పాటు ఆ కలను నెరవేర్చుకుని....అందాన్ని ఆరాధించే రంగుల సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టి ప్రేక్షకులకు అందాల విందు చేసిన, చేస్తున్న లేడీస్ పై ఓ లుక్కేద్దాం...

    అందాల పోటీలంటే కేవలం శరీర సౌందర్యం మాత్రమే కాదు. తెలివి తేటలు, సమయస్ఫూర్తి ప్రదర్శిస్తూ ఎన్నో రంగాల్లో తమ తమ టాలెంట్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలా అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటి ప్రపంచ అందాల పోటీల్లో తమ సత్తా చాటారు ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా, లారా దత్తా, దియా మీర్జా లాంటి అందగత్తెలు.

    వీరితో పాటు అనేక మంది భారతీయ సుందరాంగులు ప్రపంచ వేదికపై మెరవాలని ఆశ పడ్డప్పటికీ లక్ష్యాన్ని అందుకోలేక పోయారు. అయితే కొందరు మాత్రం సినిమా రంగంలోకి తమ రూటు మార్చి రాణిస్తున్నారు. మరికొందరేమో వెండి తెరపై అలా మెరిసి ఇలా మాయమై పోయారు.

    ఐశ్వర్యరాయ్

    ఐశ్వర్యరాయ్


    ఐశ్వర్య రాయ్ 1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది.

    సుస్మితా సేన్

    సుస్మితా సేన్


    సుస్మితా సేన్ 1994లో మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుంది.

    లారా దత్తా

    లారా దత్తా


    లారా దత్తా 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుని రెండో ఇండియన్ ఉమెన్ గా చరిత్రకెక్కింది.

    ప్రియాంక చోప్రా

    ప్రియాంక చోప్రా


    2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కిరీటం గెలచుకుంది.

    దియా మీర్జా

    దియా మీర్జా


    దియా మీర్జా 2000 సంవత్సరంలో మిస్ ఏసియా పసిఫిక్ కిరీటం దక్కించుకుంది.

    తనుశ్రీ దత్తా

    తనుశ్రీ దత్తా


    2004 సంవత్సరంలో తనుశ్రీ దత్తా ఫెమీనా మిస్ ఇండియాయూనివర్స్ కిరీటం దక్కించుకుంది.

    జుహీ చావ్లా

    జుహీ చావ్లా


    1984లో జుహీ చావ్లా మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది.

    జీనత్ అమన్

    జీనత్ అమన్


    1970లో జీనత్ అమన్ మిస్ ఏసియా పసిఫిక్ కిరీటం దక్కించుకుంది.

    యుక్తా ముకి

    యుక్తా ముకి


    యుక్తా ముకి 1999లో మిస్ వర్లడ్ టైటిల్ దక్కించుకుంది.

    నేహా ధూపియా

    నేహా ధూపియా


    2002లో నేహా దూపియా ఫెమినా మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది.

    సెలీనా జైట్లీ

    సెలీనా జైట్లీ


    2001లో సెలీనా జైట్లీ ఫెమీనా మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది.

    జాక్వెలిన్

    జాక్వెలిన్


    2006 జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2006లొ మిస్ శ్రీలంకన్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది.

    నమ్రత

    నమ్రత


    నమ్రత శిరోద్కర్ 2003లో మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది.

    English summary
    Several Bollywood actresses of today like Aishwarya Rai Bachchan, Sushmita Sen, Priyanka Chopra, Lara Dutta, Dia Mirza and many more have achieved the zenith of success in the tinsel ville, through these beauty contests.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X