»   » బికినీలో హాలీడే ఎంజాయ్ చేసారు, శ్రీదేవి కూడా...(ఫోటోలు)

బికినీలో హాలీడే ఎంజాయ్ చేసారు, శ్రీదేవి కూడా...(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమాల్లో హీరోయిన్లు బికినీలు వేయడం మామూలే. సినిమా కాబట్టి సన్నివేశానికి తగిన విధంగా కొన్ని సందర్భాల్లో అలాంటి డ్రెస్సులు వేయక తప్పదు. అఫ్ కోర్స్ ప్రేక్షకులకు, అభిమానులకు ఎంటర్టెన్ చేయడానికే ఇదంతా అనుకోండి. రియల్ లైఫ్ విషయానికొస్తే సముద్ర స్నానాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేయాలన్నా, స్విమ్మింగ్ ఫూల్‌లో తనివి తీరా సేద తీరాలన్నా బికినీ బెస్ట్ ఆప్షన్.

ఎప్పుడూ షూటింగుల్లో బిజీగా ఉండే పలువురు సినీ తారలు విదేశాలలకు వెకేషన్ వెళ్లినపుడు బికినీలో ఉండే మజాను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. బాలీవుడ్ నిన్నటితరం స్టార్ హీరోయిన్ శ్రీదేవి ఇటీవల తన ఫ్యామిలీ మెంబర్స్‌తో మాల్దీవులకు వెకేషన్‌కు వెల్లింది. ఈ సందర్భంగా శ్రీదేవి బికినీలో బీచ్ ఒడ్డున సేద తీరింది.

ఆ మధ్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన ప్రియుడు రణబీర్ కపూర్‌తో కలిసి విదేశాలకు వెళ్లి హాలీవుడే ఎంజాయ్ చేసింది. ఈ సందర్భంగా మె బికినీలో ప్రియుడితో కలిసి జలకాలాడింది. మరో భామ నర్గీస్ ఫక్రి తన బాయ్ ఫ్రెండ్ ఉదయ్ చోప్రాతో కలిసి మారిషస్‌లో ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

శ్రీదేవి

శ్రీదేవి

నటి శ్రీదేవి తన భర్త బోనీ కపూర్, ఇద్దరు కూతుళ్లు జాన్వి కపూర్, ఖుషి కపూర్‌తో కలిసి విదేశాలకు హాలిడే ఎంజాయ్ చేయడానికి వెళ్లిన సందర్భంగా దిగిన ఫోటో ఇది.

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్

హీరోయిన్ సోనమ్ కపూర్ గోవాలో హాలీవుడ్ ఎంజాయ్ చేస్తూ దిగిన ఈ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేసింది.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన ప్రియుడు రణబీర్ కపూర్‌తో కలిసి స్పెయిన్‌లో ఎంజాయ్ చేసిన ఫోటోలను ఎవరో బయటకు లీక్ చేసారు.

నర్గీస్ ఫక్రి

నర్గీస్ ఫక్రి

బాలీవుడు నటుడు ఉదయ్ చోప్రా, నర్గీస్ ఫక్రీ మధ్య ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ ఇద్దరూ ఇలా హాలీడే ఎంజాయ్ చేస్తూ కెమెరాలకు చిక్కారు.

English summary
Bollywood actresses may dance around in sarees standing on snow-capped mountains and wear lehengas while doing a jig in a desert somewhere, but they sure know how to holiday in style! Yes, from Sridevi to Sonam Kapoor, these Bollywood beauties are seen holidaying in bikini.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu