బొడ్డు అందాలు ప్రదర్శించడం నయా ట్రెండ్ (ఫోటోలు)
ముంబై: సినిమాల్లో హీరోయిన్ల బొడ్డు అందాలు ప్రదర్శన అనేది కొత్త విషయం ఏమీ కాక పోయినా....ఆ అందాలను తెరపై సెక్సీగా ప్రంజెంట్ చేయడంలో వెరైటీ ఐడియాలు ప్లే చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఎన్ని సినిమాలు వచ్చినా బొడ్డు కాన్సెప్టు ఎవరికీ బోర్ కొట్టడం లేదంటే కారణం అదే.
'నాభి' కేంద్రంగా ప్రేక్షకుడి నయనం గింగిరాలు తిరిగే సూత్రాన్ని ఆనాడే మన దర్శకనిర్మాతలు కనిపెట్టేశారు. ఇలాంటి సూత్రాన్ని సినిమాలో బాగా అన్వయించిన దర్శకుడు రాఘవేంద్రావు. అప్పట్లో రాఘవేంద్రావు సినిమా అంటే ....హీరోయిన్ల బొడ్డు సోయగాలు చూసేందుకే చాలా మంది థియేటర్లకు వెళ్లే వారంటే అతిశయోక్తి కాదేమో!
బాలీవుడ్, టాలీవుడ్ ఇలా సినీ పరిశ్రమలు వేరైనా....సినిమా కథలు వేరైనా.....హీరోయిన్లు వేరైనా.....బొడ్డు అందాలను ఆస్వాదించే ప్రేక్షకుడి అభిరుచి ఎక్కడ చూసినా ఒకే విధంగా ఉండటం గమనార్హం. ఈ తరం దర్శకులు కూడా తమ సినిమాల్లో శృంగార పరమైన అంశాల జాబితాలో హీరోయిన్ల నాబి అందాలకు పెద్ద పీట వేస్తున్నారు.
ముఖ్యంగా రొమాంటిక్ సాంగులకు మంచి కిక్ ఇచ్చే విధంగా గరిమ నాభి అందాలపై బాగా ఫోకస్ చేస్తున్నారు. సినిమాల్లో నవ రసాలు ఉండాలని కోరుకునే ప్రేక్షకులు చాలా మంది ఉంటారు. ప్రేక్షకుల అభిరుచి మేరకే తాము ఇలాంటి అంశాలపై ఫోకస్ చేయక తప్పడం లేదు అంటేన్నారు పలువురు దర్శకులు. టాలీవుడ్ సినిమాల్లోనే కాదు, బాలీవుడ్ సినిమాల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది.
ఒకప్పుడు సినిమాలకు మాత్రమే పరిమితమైన బొడ్డు అందాల ప్రదర్శన....ఈ మధ్య రియల్ లైఫ్‌లోనూ ప్రవేశించింది. పలువురు సినీ స్టార్స్ సినిమా పలువు వేడుకలకు నాభి అందాలు ప్రదర్శించేలా దుస్తులు ధరిస్తున్నారు. సినిమా తారలను ఫాలో అవుతూ పలువురు న్యూ జనరేషన్ గర్ల్స్ రియల్ లైఫ్‌లోనూ ఇలాంటి దుస్తులు వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ ట్రెండ్ బాగా ఫాలో అవుతున్నారు.

సన్నీ లియోన్
ఇండో కెనడియన్ బ్యూటీ సన్నీ లియోన్ తన హాట్ సెక్సీ నడుము, నాభి అందాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటోంది.

నర్గీస్ ఫక్రి
పాకిస్థాన్ సంతతి అమెరికన్ గర్ల్ నర్గీస్ ఫక్రి బాలీవుడ్లో క్రమ క్రమంగా నిలదొక్కుకుంటోంది. బొడ్డు అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్
శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా బొడ్డు అందాల ప్రదర్శన విషయంలో మంచి మార్కులే కొట్టేస్తోంది.

ప్రియాంక చోప్రా
ఈ మధ్ సినిమాల్లో ఐటం సాంగుల జోరు పెంచిన ప్రియాంక చోప్రా....నాభి అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తోంది.

కత్రినా కైఫ్
హీరోయిన్ కత్రినా కైఫ్ అనేక సార్లు సెక్సీ లేడీగా పేరు తెచ్చుకుంది. ఆమె సెక్సీ నెస్‌లో ముఖ్య పాత్ర పోషించేది ఆమె నాభి అందాలే.

కరీనా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా నాభి అందాల ప్రదర్శనలో తనకు తానే సాటి అని అనేక సందర్భాల్లో నిరూపించింది.

రాణి ముఖర్జీ
రాణి ముఖర్జీతో సినిమాలు చేసే దర్శకులు ఆమె నాభి అందాల ద్వారా ప్రేక్షకులకు కను విందు చేసే ప్రయత్నం చేస్తుంటారు.

మలైకా అరోరా
బాలీవుడ్ ఐటం గర్ల్ మలైకా అరోరా ఖాన్ ‘దబాంగ్' సినిమాలోని మున్ని బదనాం హుయే సినిమాలో నాభి అందాల ప్రదర్శనతో దుమ్ము రేపింది.

మహి గిల్
బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ తారల్లో మహి గిల్ కూడా ఒకరు.

విద్యా బాలన్
హీరోయిన్ విద్యా బాలన్ ‘డర్టీ పిక్చర్' మూవీలో నాభి అందాలతో ఆకట్టుకుంది.

దీపిక పదుకోన్
బాలీవుడ్లో హాట్ సెక్సీ శరీర సౌష్టం ఉన్న భామల్లో దీపిక పదుకోన్ ఒకరు. ఆమె నటించే ప్రతి సినిమాలోనూ ఆమె నడుము అందాలు, నాభి అందాల ప్రదర్శన ఉంటుంది.


Click it and Unblock the Notifications











