పబ్లిక్ లో హీరోయిన్స్ ...చీర జారిన వేళ (హాట్ ఫొటోలు)
ముంబై : మీడియా దృష్టి ఎప్పుడూ సెలబ్రెటీల మీదే ఉంటుంది. ముఖ్యంగా సినిమా జనం అంటే మీడియాకు మరీ ఇష్టం. అందులోనూ హీరోయిన్స్ మీడియా దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తూంటారు. వారిపై వచ్చే వార్తలు,గాసిప్స్ ఎప్పుడూ హాటే. ముఖ్యంగా సినీ హీరోయిన్స్ ని తమ కెమెరాల్లో బంధించాలని ఫోటో గ్రాఫర్స్ ఉత్సాహం చూపెడుతూంటారు.
తెలుగు మీడియాకు ఇంకా ఈ గాలి సోకకపోయినా..బాలీవుడ్ మీడియా మాత్రం ఎప్పుడూ బాలీవుడ్ సెలబ్రెటీల వెనకే ఉంటుంది. వారిని నిరంతరం అబ్జర్వ్ చేస్తూ వారి పర్శనల్ లైఫ్ కి చెందినవి తమ పాఠకులకు లేదా వీక్షకులుకు అందచేసి క్రెడిట్ పొందుతూంటారు. ఆ క్రమంలో ఎన్నో ఫోటోలు...ఎన్నో వార్తలు.
ఇక ఇలా మీడియా ఎటెన్షన్ కోరుకోవటం కూడా సెలబ్రెటీలకు కావాలని చేసే పని. తాము ఎప్పుడూ వార్తల్లో ఉండాలని కోరుకునే హీరోయిన్స్ పబ్లిక్ లో కూడా కావాలని మరీ ఎక్సపోజింగ్ చేయటం కామన్. వాటిని మీడియా హైలెట్ చేస్తుందని వారికి స్పంష్టంగా తెలుసు. ఈ నేపధ్యంలో ఎవరి అవసరాలు వారివి అన్నట్లు సాగే ఈ గేమ్ లో బయిటకు వచ్చిన కొన్ని ఫోటోలు...
స్లైడ్ షోలో మీ అభిమాన హీరోయిన్స్ అందాలు..సరదా కామెంట్స్ తో...

దీపికా పదుకోని
మొదటనుంచీ ఈమె అందాల ప్రదర్శనే ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. అందులో భాగంగానే..

కత్రినా కైఫ్
గమనించలేదో..లేక జనం గమనించాలనో ఇలా పట్టింకుకోకుండా వెళ్లిపోతోందీ మల్లీశ్వరి

విద్యాబాలన్
ఏదో పంక్షన్ కి వెళ్తూ చీర సర్దుకుంటూ ఫోటోకి దొరికిపోయింది

విద్యాబాలన్
సినిమాల్లో ఇలాంటివి కామన్ బాబూ... లేకపోతే మసాలా ఎలా

కరీనా కపూర్
పార్టీకి బయిలుదేరేటప్పుడు ఇలాంటి డ్రస్ కట్టక ముసలమ్మలా తయారవుతానా అన్నట్లుంది

విద్యాబాలన్
డర్టీ పిక్చర్ అంటే కాస్త డర్టీగానే ఉంటుంది మరీ..

కరీనా కపూర్
అంతలా చూడద్దని వార్నింగ్ ఇచ్చేబదులు...కాస్త అందాల ప్రదర్శన హద్దులో ఉంటే సరిపోదూ..

షెర్లిన్ చోప్రా
ఓహ్..ఇదీ అందాలు ప్రదర్ననేనా..నా ఫోటోలు ఎప్పుడూ చూడలేదా..చూస్తే అసలు ఇది హాట్ అంటే ఒప్పుకోరు

ఐశ్వర్యారాయ్
పెళ్లై,పాపకు తల్లిని అప్పుడప్పుడూ ఇలాగే ఉంటాను మరి..

సెలైనా జైట్లీ
ఏదో లెండి రెండు సినిమా ఆఫర్స్ వస్తే సరి..

హన్సిక
దీని గురించి నాకేం తెలియదు..మా అమ్మను అడగాల్సిందే అన్నట్లు అమాయికంగా చూస్తోంది

అనూష్క శర్మ
నేను స్టార్ హీరోయిన్ ..ఈ మాత్రం లేకపోతే ఎలా...ఆ...

విద్యాబాలన్
ఎప్పుడూ నా మీదే మీడియా కళ్ళు..ఇలా అయితే కష్టం

శ్రీదేవి
జగదేక సుందరిని కదా...ఏజ్ తో పనేముంది ఎప్పుడూ ఇదే డ్రస్ మెయింటైన్ చేస్తా..అన్నట్లుంది

రియాసేన్
ఇది అనుకోకుండా ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో...ఇందులో నా తప్పేం లేదు అని మొత్తుకుంటున్నట్లుంది.


Click it and Unblock the Notifications











