»   » పబ్లిక్‌లో ఇంతలా ఎక్సపోజ్ చెయ్యాలా (హాట్ ఫోటోలు)

పబ్లిక్‌లో ఇంతలా ఎక్సపోజ్ చెయ్యాలా (హాట్ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: మామాలుగానే అందరికీ తాము వేసుకున్న డ్రెస్ లు, తమ అందాలు చూపేలా అందరిలో ప్రజెంట్ చెయ్యాలని ఉవ్విళ్లూురుతుంటారు. అలాంటిది... గ్లామర్ ఫీల్డ్ నే నమ్ముకుని గ్లామర్ నే అమ్ముకుని జీవించే హీరోయిన్స్ సంగతి చెప్పేదేముంది. వారు పబ్లిక్ లో సైతం తెరపైన మాదిరగానే అందాల ఆరబోతకు ప్రయత్నిస్తూంటారు.

  అయితే కొందరు హీరోయిన్స్ మాత్రం ఇటువంటి పక్రియలకు కాస్త దూరం. కానీ ఎక్కువ మంది సినీ పంక్షన్ గానీ, మరొకటి అనగానే తమకున్న ప్రత్యేక అందాలు కనపడేలా డ్రస్ చేసుకుని దిగిపోతారు. అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అదే సినిమా పంక్షన్ అంటే మరీను. అక్కడికి వచ్చే దర్శక,నిర్మాతలను ఎట్రాక్ట్ చేయటమే తమ జీవితాశయం అన్నట్లు ప్రవర్తిస్తూంటారు.

  ఇలా బహిరంగంగా అందాల ప్రదర్శన చేసే హీరోయిన్స్ అంటే మీడియాకు సైతం తగని ముద్దు. వారిని తమదైన శైలిలో ఎక్సపోజ్ చేస్తూ వారికి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూంటారు. దాంతో ఫేడవుట్ అయిన హీరోయిన్స్ సైతం ఓ రేంజిలో రెచ్చిపోవటానికి ప్రయత్నిస్తూంటారు. ఇక ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ సంగతి చెప్పేదేముంది.

  బాలీవుడ్ లోని కొందరు హీరోయిన్స్ పబ్లిక్ పంక్షన్ లో అందాల ప్రదర్శన..స్లైడ్ షో లో...

  తెలుగులో హీరో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ లో నటించిన ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్. దాంతో అక్కడ పంక్షన్స్ ప్రతీ దానికి ఆమెకు ఆహ్వానాలు అందుతాయి. ఆ పంక్షన్ లో ఆమె హొయలు చూడాలి అంటారు బాలీవుడ్ వాసులు. అవార్డ్ పంక్షన్ లో సైతం తనదైన శైలిలో అందాల ప్రదర్శన చేస్తూ ..మెరిసిపోయి కనువిందు చేస్తుంది.

  ఆమెకు మంచి సెక్సీ బాడీ ఉందనేది అందరూ ఒప్పుకునే విషయం. దాంతో దాన్ని ప్రదర్శించాలనే ఆత్రం ఆమెకు ఎక్కువ. ఆమె ఏదైనా పంక్షన్ కు హాజరైతే మీడియా కళ్లు ఆమెపైనే పూర్తిగా ఉంటాయి. దానికి కారణం ఆమె డ్రస్ లో చేసే ఎక్సపోజింగే. ఆమెకు సినిమాలు పరంగా పెద్దగా క్లిక్ కాకపోయినా ఇలా మాత్రం బాగా పాపులర్ అయ్యింది.

  అసలు సోనమ్ కపూర్ ని తెరపైన చూసిన వారు పబ్లిక్ గా ఇంతలా తయారై పంక్షన్స్ కు వస్తుందని ఊహించలేరు. కెరీర్ ప్రారంభం నుంచి సక్సెస్ కోసం వేట అంటూ తిరుగుతున్న ఆమెకు రీసెంట్ గా సక్సెస్ దొరికింది. దాంతో మరింత ఉత్సాహంగా తానేంటో ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నాలు ప్రారంభించింది.

  బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా పొందిన అతి తక్కువ మంది హీరోయిన్స్ ఆమె ఒకరు. ఆమె నటించిందంటే ఓపినింగ్స్ అదిరిపోతాయి. పెద్ద హీరోలు ఆమె ప్రక్కన చేయటానికి ఆసక్తి చూపుతారు. షారూఖ్ వంటివారు సైతం ఆమె తన సినిమాల్లో నటించాలని రికమెండ్ చేస్తూంటారు. ఎందుకంటే ఆమె తెరపైనే కాదు..ఇలా తెర బయిట కూడా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.


  బాలీవుడ్ సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా కాన్స్‌లో జరుగిన 66వ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇలా కనిపించి... సందడి చేసింది. ట్రాన్ఫరెంట్ డ్రెస్‌లో హాట్ అండ్ సెక్సీగా కనిపించిన షెర్లిన్ శృంగార ప్రియుల మనసు దోచింది. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘కామసూత్ర 3డి' మూవీ ప్రచారంలో భాగంగా షెర్లిన్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైంది. అదాలన్నీ బహిర్గంతం అయ్యేలా బ్లాక్ ట్రాన్ఫరెంట్ డ్రేస్‌ వేసిన షెర్లిన్...సాలిడ్ బ్లాక్ బ్రాతో అందరి మతిపొగొట్టింది. అదే విధంగా రాజస్థానీ వర్క్ తో కూడిన నెక్లెస్, అందుకు సరిజోడీ అయిన ఇయర్ పీస్‌లను ధరించి స్టైల్‌లో వైవిధ్యతను చాటింది. మొత్తానికి ఆమె అవతారం హాట్ అండ్ సెక్సీగా ఉందని ఉందని అంతా మెచ్చుకున్నారు. ‘బ్లైండ్ డిటెక్టివ్' అనే సినిమా ప్రీమియర్ సందర్భంగా ఈ ట్రాన్ఫరెంట్ డ్రెస్‌లో హాజరైంది షెర్లిన్.

  బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఆమె. అయితేనేం ఆమె ఎప్పుడూ శృంగార ప్రదర్సనకు వెరవదు. అయితే ఆమె దాన్ని తెరవరకే పరిమితం చేసుకోదలుచుకోలేదు. ఆమె అందాలు పబ్లిక్ లోనూ ఇలా ఆరబోస్తూ ఉంటుంది. తనదైన శైలిలో బాలివుడ్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో నిలవటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.

  రామ్ చరణ్ సరసన ..జంజీర్ చిత్రంలో నటిస్తున్న ప్రియాంక చోప్రా ఇలా పబ్లిక్ లో జనాల్ని రెచ్చగొట్టేలా డ్రస్ లు వేసుకుని రావటం అలవాటే. అయితే ఆమె స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లాక మానేస్తుంది అనుకున్నారు. కానీ ఆమె మాత్రం రోజు రోజుకీ ఎక్సపోజింగ్ క్వీన్ అనిపించుకోవాలనుకుంటుందో ఏమో కానీ తెరపైనే కాదు..తెరబయిటా రెచ్చిపోతోంది.

  ఈ విషయంలో విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్ సైతం ఏమీ తీసిపోదు. ఓ పార్టికి ఆమె ఇలా హాజరై అందరికీ షాక్ ఇచ్చింది. ఇది ఆమె రేర్ ఫోటో. ఐశ్వర్యారాయ్ ఇప్పటికీ హాటే. అదే ఆమె ఇలాంటి ఫంక్షన్స్ ద్వారా తెలుపుతున్నట్లు ఉంది. ఆమెకు ఓ పాప పుట్టినా ఫ్యాన్స్ రేటింగ్ మాత్రం తగ్గలేదు.

  పవన్ కళ్యాణ్ బద్రి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ భామ అమీషా పటేల్. గత కొంత కాలంగా అంతంత మాత్రంగానే సాగుతున్న అమీషా కెరీర్ ఈ సంవత్సరం కాస్త జోరందుకుంది. ఆమె చేతిలో ఇప్పడు దాదాపు నాలుగైదు బాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. అవకాశాలతో సంభంధం లేకుండా ఆమె పంక్షన్ కు మాత్రం ఇలా హాజరై అందిరకీ షాక్ ఇస్తూంటుంది.

  సోఫీ చౌదరి మొదటి నుంచి అంగాంగ ప్రదర్శననే నమ్ముకుని రోజులు గడుపుతోంది. ఆమె చేసే నగ్న ప్రదర్శన తెరపైన యూత్ ని కిక్కు ఇస్తూంటుంది. ఆ మద్యన ఓ హాట్ వీడియ్ ని వదిలింది. తన పూర్వ వైభవం తెచ్చుకోవాలనే తపన ఇలా అప్పుడప్పుడూ బహిరంగంగా జనాలుకు కనపడుతూ చూపెడుతుంది.

  English summary
  Our new generation actresses do not mind doing passionate love making scenes in movies. That's not all, actresses these days also love to flaunt their assets in the public. We see several Bollywood beauties from Aishwarya Rai Bachchan to Bipasha Basu, who have gone bold to reveal their sexy bodies in public.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more