»   » టాప్ లెస్‌ అందాలతో మత్తెక్కించిన హీరోయిన్స్ (ఫోటోలు)

టాప్ లెస్‌ అందాలతో మత్తెక్కించిన హీరోయిన్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

  ముంబై: సినిమాను తీయడం మాత్రమే కాదు, వాటికి వినూత్నంగా ప్రచారం కల్పించడం కూడా ఓ పెద్ద సవాల్‌గానే మారింది ఈ రోజుల్లో. పెద్ద హీరోల సినిమాలకైతే ఆటోమేటిక్‌గా పబ్లిసిటీ వస్తుంది. కానీ చిన్న సినిమాలకు అలా కాదు. అందుకే దర్శక నిర్మాతలు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉంటే....సినిమాలో ఉన్న హాట్ అండ్ సెక్సీ విషయాలను పోస్టర్లపై ప్రస్పుటించేలా చేస్తున్నారు.

  సినిమా పోస్టర్లను మేగజైన్ కవర్ పేజీల మాదిరి.... హీరోయిన్ల సెమీ న్యూడ్, టాప్ లెస్ ఫోటోలతో రూపొందిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల ఓపెనింగ్స్ కూడా బాగా పెరుగుతుండటం గమనార్హం. చాలా మంది ప్రేక్షకులు పోస్టర్లు చూసి సినిమాపై ఓ అంచనాకు వస్తుండటన్నారు. దీంతో సినిమా పోస్టర్ల రూపకల్పన కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

  ఈ మధ్య వచ్చిన కొన్ని బాలీవుడ్ చిత్రాల పోస్టర్లు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. హీరోయిన్లు కూడా టాప్‌లెస్‌గా ఫోజులు ఇచ్చేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. ఈ క్రమంలో కొన్ని హాట్ పోస్టర్లు వివాదంలో ఇరుక్కుంటున్నాయి.

  పూనమ్ పాండే

  పూనమ్ పాండే

  బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండే ఇటీవల విడుదలైన తన చిత్రం ‘నషా' కోసం టాప్ లెస్‌గా ఫోజులు ఇచ్చింది.

  కరీనా కపూర్

  కరీనా కపూర్

  బాలీవు్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ‘కుర్బాన్' చిత్రం కోసం టాప్ లెస్‌గా ఫోజులు ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె సైఫ్ అలీ ఖాన్‌కు జోడీగా నటించింది.

  పావోలి దామ్

  పావోలి దామ్

  బాలీవుడ్ బ్యూటీ పావోలి దామ్ తాను నటించిన ‘హేట్ స్టోరీ' చిత్రం కోసం టాప్ లెస్‌గా ఫోజులు ఇచ్చింది. ఈ పోస్టర్ అప్పట్లో వివాదాస్పదం అయింది.

  సన్నీ లియోన్

  సన్నీ లియోన్

  మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బాలీవుడ్లోనూ తన సెక్సీ అందాలతో రెచ్చి పోతోంది. ఇటీవల విడుదలైన ‘రాగిణి ఎంఎంఎస్ 2' చిత్రంలో ఆమె అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ చిత్రం పోస్టర్ల కోసం ఆమె టాప్ లెస్‌గా ఫోజులు ఇచ్చింది.

  నేహా ధూపియా

  నేహా ధూపియా

  బాలీవుడ్ సినిమాల్లోని మోస్ట్ కాంట్రవర్సల్ పోస్టర్లలో నేహా దూపియా నటించిన ‘జూలీ' చిత్రం పోస్టర్ ఒకటి. అప్పట్లో ఈ సినిమా కోసం నేహా ధూపియా ఇచ్చిన నగ్న ఫోజులు సర్వత్రా చర్చనీయాంశం అయింది.

  English summary
  There are movies which create a lot of buzz with their adult content. Apart from the sultry clothing, some steamy scenes and posing nude have become a trend to make some news. A lot of celebrities have gathered much required attention by going bare on magazine covers. Gone are the days when wearing bikini lead to a lot of controversies. These days, movie posters are the new thing where actresses are getting intimate, shedding clothes and giving sultry looks to tempt you.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more