For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాత్రూమ్‌లో హీరోయిన్స్ అందాలు చూడతరమా!(ఫోటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: సినిమా అంటే కేవలం డ్రామా, యాక్షన్, కామెడీ మాత్రమేనా? కాసిన్ని మసాలా హాట్ సీన్లు కూడా ఉండాలి అని కోరుకునే ప్రేక్షకులు చాలా మందే ఉంటారు. హీరోయిన్ల అందాలను ఆరాధించే అభిమానులు వారిని మరింత అందంగా చూపించే బాత్రూమ్ సీన్స్, బెడ్ రూం సీన్స్ అంటే ఆసక్తి చూపడం సర్వసాధారణం.

  ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగానే దర్శకులు తమ సినిమాల్లో శృంగారంతో పాటు గ్లామర్ సీన్స్‌కు పెద్ద పీట వేస్తుంటారు. ఆ మాటకొస్తే ఇప్పటి సినిమాల్లో ఇలాంటి సీన్లు శాతం గతంలో కంటే కాసింత ఎక్కువే. కొన్ని సినిమాలైతే కేవలం హీరోయిన్ల అందచందాలు, గ్లామర్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే తెరకెక్కుతుంటాయి.

  పాత తరం సినిమాల్లో ఇలాంటి సీన్లు చాలా అరుదు. ఒక వేళ ఉన్నా ఒకటి అరా మించి ఉండేవి కాదు. రాను రాను ప్రేక్షకుల అభిరుచి మారడంతో అలాంటి సీన్లకు ప్రాధాన్యత పెరిగింది. ఈ తరం హీరోయిన్లకు కేవలం నటన వస్తే సరిపోదు. అందచందాలు మెండుగా ఉండాలి. దానికి తోడు హాట్ అండ్ సెక్సీ సీన్లలో సిగ్గు పడకుండా సహజంగా నటించే గడుసరితనం, తెగువ ఉండి తీరాలి. లేకుంటే ఈ పోటీ వాతావరణాన్ని తట్టుకుని టాప్ రేంజికి ఎదగడం చాలా కష్టం.

  ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కొందరు హీరోయిన్లు కూడా తెగింపు ముందుకు సాగుతున్నారు. కొందరైతే నగ్నంగా నటించడానికి కూడా వెనకాడటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నటనతో పాటు అందం విషయంలోనూ తెగువ చూపుతూ బాత్రూం సీన్లు మొహమాటం లేకుండా అవలీలగా చేస్తున్న వారిపై ఓ లుక్కేద్దాం...

  ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న లారా దత్తా సినిమాల్లో నటనతో పాటు గ్లామర్ పరంగా తన సత్తా చాటింది.

  ఐశ్వర్య రాయ్ కి కోట్లాది మంది అభిమానులు ఉన్నారంటే అది ఆమె అందం మహత్యమే.

  అందాల ఆరబోతలో తనదైన రీతిలో ముందుకు సాగుతున్న హీరోయిన్ బిపాసా బసు.

  హాట్ సీన్లు చేయడంలో కంగనా రనౌత్ జోరు తక్కువేమీ కాదు.

  ఇక ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ కి నగ్నంగా నటించడం అంటే చాక్లెట్ తిన్నంత వీజీ.

  కేవలం హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోస్తూ బోలెడు పబ్లిసిటీ సొంతం చేసుకుంది పూనమ్ పాండే.

  రాఖీ సావంత్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా చెప్పాలిన పనిలేదు.

  అతిలోక సుందరికి ఏమాత్రం తగ్గని అందంతో ఆకట్టుకునే కత్రినా అందాలు వీక్షించాలని కోరుకోని ప్రేక్షకులు ఉంటారా?

  తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఓ ఊపు ఊపిన హీరోయిన్లలో జెనీలియా ఒకరు.

  అమీషా పటేల్ అందచందాలు చూసి పవన్ కళ్యాణ్ ఫ్లాట్ అయిపోయి తన బద్రి సినిమాలో హీరోయిన్ గా బుక్ చేసుకున్నాడు.

  కెరీర్ తొలినాళ్లలో బిపాసా బసు తన గ్లామర్ డోసును పెంచి వార్తల్లోకెక్కింది.

  అందానికే అందం తెచ్చిన హీరోయిన్ కరీనా కపూర్.

  మేఘనా నాయుడుకి నటన పరంగా స్కిల్స్ లేక పోయినా గ్లామర్ పెర్ఫార్మెన్స్ లో దిట్ట.

  మిస్ ఇండియా తనుశ్రీ దత్తా.... సినిమాల్లోనూ తన అందాలతో అదరగొట్టింది.

  రోజ్లిన్ లాంటి వారు కేవలం అందాల ప్రదర్శనతో తమకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాు.

  సోనాక్షి సిన్హా..... బొద్దుగా ఉన్నా అమె అందాలు ముద్ద మందారంలా ఉంటాయి.

  English summary
  Bollywood beauties and their bathtub act has always been the talk of the town. Here are some pics of Bollywood Beauties in Bathtub.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X