For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ హీరోయిన్స్... ఎక్కడెక్కడో సర్జరీలు(ఫోటోలు)

  By Srikanya
  |

  ముంబై: వెండితెరపై వెలగటానికి హీరోయిన్స్ రకరకాల విన్యాసాలు చేస్తూంటారు. అయితే నిలదొక్కుకోవటానికి మాత్రం సర్జరీలను ఆశ్రయిస్తూంటారు. ముఖ్యంగా మన దేశంలో బాలీవుడ్ పెద్ద మార్కెట్ కావటంతో అక్కడ స్టార్స్ ఈ సర్జరీలను చాలా కామన్ గా తీసుకుంటున్నారు.

  ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్స్ గా వెలుగుతున్న హీరోయిన్స్ చాలా మంది సర్జరీలు చేయించుకున్నవారే. అందులో కొందరు ముక్కుకు చేయించుకుంటే మరికొందరు పెదాలకు చేయించుకుంటున్నారు. ఇవి చాలదంటున్నట్లు మరికొందరు తమ వక్షోజాలకు సర్జరీ చేయించుకుని అందాలు పెంచుకుంటున్నారు.

  ఇంతకీ ఈ సర్జరీల వీరి కెరీర్ కు ఎంత వరకూ ఉపయోగపడుతున్నాయి అనేది ముందు చూడాలంటే వారు సర్జరీకు ముందు తర్వాత ఏ విధంగా మార్పులు వచ్చాయి అనేది గమనిస్తే చాలు... ఒక్కసారి మన హీరోయిన్స్ అందాల పెంచిన సర్జరీలపై ఓ లుక్కేద్దాం.

  బిపాసా బసు: బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్న బిపాసాబసు.. తన కెరీర్ అక్కడ నుంచే గాడిలో పడిందని భావిస్తోంది.

  మల్లికా షరావత్: సెక్సీ హీరోయిన్ గా ప్రస్దానం ప్రారంభించిన మల్లికా షరావత్ కూడా బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంది. ఆ తేడాలు మీరే గమనించండి.

  రాఖీ సావంత్: బాలీవుడ్ హాట్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ కూడా తన సెక్సీ ఇమేజ్ ని పెంచుకోవటానికి బ్రెస్ట్ ఇంప్లాట్ సర్జరీ చేయించుకుంది.

  పూనమ్ పాండే: బిగ్ బాస్ కు వెళ్లేముందు శృంగార తార పూనమ్ పాండే.. సిలికాన్ బ్రెస్ట్ ఎన్ హాన్సమెంట్ చేసుకుంది.

  సుస్మితా సేన్: బ్రెస్ట్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించుకుని సుస్మితా సేన్ హాట్ గా మారింది.

  కత్రినా కైఫ్: బాలీవుడ్ లో హాట్ గా కంటిన్యూగా గత కొద్ది సంవత్సరాలుగా నిలుస్తున్న బ్యూటీ కత్రినా కైఫ్ లిప్ సర్జరీ చేయించుకుంది.

  ప్రియాంక చోప్రా: త్వరలో తెలుగు తెరపై జంజీర్ గా అలరించనున్న ప్రియాంక చోప్రా కూడా ముక్కు సర్జరీ చేయించుకుని తన అందాన్ని మెరుగుపరుచుకుంది.

  రాణీ ముఖర్జీ: బంటీ అవర్ బబ్లి, బ్లాక్ తదితర చిత్రాల ద్వారా తానేంటో కమర్షియల్ గానూ, ఆర్టిస్టిక్ గానూ ప్రూవ్ చేసుకున్న రాణి ముఖర్జీ కూడా ముక్కు సర్జరీ చేయించుకుని కెరీర్ ని సరిచేసుకుంది.

  శిల్పా శెట్టి: బిగ్ బ్రదర్ ద్వారా మరోసారి పాపులారిటీ సంపాదించుకున్న శిల్పాశెట్టి ముక్కు ఆపరేషన్ చేయించుకుంది. ఈ రెండు ఫోటోలకు తేడా ఏంటో గమనించండి.

  ఐశ్వర్యా రాయ్: మిస్ వరల్డ్ గా, హీరోయిన్ గా, అభిషేక్ కు బార్యగా ఎదిగిన ఐశ్వర్యారాయ్... ముక్కు సర్జరీ చేయించుకుని తన అందాలను అద్బుతంగా నలిపింది.

  కరీనా కపూర్: ముక్కుకి సర్జరీ చేయించుకుని తన అందాన్ని మరింతగా మెరుగుపరుచుకుని బాలీవుడ్ లో ఇప్పటికీ హాట్ గా నిలుస్తోంది ఈమె.

  కంగనా రనత్: తెలుగులో ఏక్ నిరంజన్ తో పలకరించిన కంగన... లిప్ సర్జరీ చేయించుకుని బాలీవుడ్ ని ఏలుతోంది.

  English summary
  Here are some of the Bollywood beauties, whose lives have changed after these surgeries. Surgeries are life transforming for our Heroines.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X