హోళీ...సినీ తారల అందాల కేళి (హాట్ ఫొటోస్)

By Bojja Kumar

హైదరాబాద్ : కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అనేది ఈ తరం బాలీవుడ్ హీరోయిన్ల మాట. అందుకే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తమ పబ్లిసిటీ పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఏదారీ లేక అందాల ఆరబోస్తూ కాస్త బరితెగింపు పోకడలు పోయే పూనమ్ పాండే, వీణా మాలిక్ లాంటి వాళ్లు అనుసరిస్తున్న దారి.

గత హోళీ పండగను పురస్కరించుకుని పూనమ్ పాండే, వీణా మాలిక్ లాంటి వాళ్లు తమ అందాల ప్రదర్శనతో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సినీ స్టార్లు హోళీ సంబరాలు చేసుకోవడం మామూలే కానీ...వీరిది కాస్త వింత పోకడ. వీళ్లు పండగను పండగలా కాకుండా, పబ్లిసిటీని పెంచుకోవడానికి ఉపయోగించుకునే బాపతు అన్నమాట.

నిరుడు హోళీ పండగా సందర్బంగా 'డర్టీ ప్లే' పేరుతో తన హాట్ అండ్ సెక్సీ అందాలను రంగుల్లో ముంచే మత్తెక్కించే వీడియోను అప్ లోడ్ చేసి అందరినీ ఆశ్యర్య పరిచింది పూనమ్. అంతటి ఆగకుండా తన అందాలను వీక్షిస్తూ పండగ చేసుకోండి అంటూ ఆమె చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనమే సృష్టించాయి.

వీణా మాలిక్, సోఫియా హత్, రాఖీ సావంత్, పూజా బసు లాంటి హీరోయిన్లు కూడా తమదైన రీతిలో అందాలు ఆర బోస్తూ హోళీ పండగను తమ పబ్లిసిటీని పెంచుకునే వేదికగా మార్చుకున్నారు. ఈ సారి రాబోయే హోళీ పండక్కి కూడా తమదైన రీతిలో సిద్ధం అవుతున్నారు. ఈ సారి హోళీకి హీరోయిన్ల అందాల తాకిడి ఏ రేంజిలో ఉంటుందో...?

గత సంవత్సరం సినీ తారల హోళీ సంబరాలపై ఓ లుక్కేద్దాం...

హోళీ...సినీ తారల అందాల కేళి (హాట్ ఫొటోస్)

పూనమ్ పాండే గత సంవత్సరం కేవలం తన అందాల ఆరబోత కోసం హోళీ సెలబ్రేషన్స్‌ను ఓ వేదికగా చేసుకుంది.

హోళీ...సినీ తారల అందాల కేళి (హాట్ ఫొటోస్)

పాకిస్థానీ భామ వీణా మాలిక్ కూడా పూనమ్ పాండే దారిలోనే అందాల విందు చేసింది.

హోళీ...సినీ తారల అందాల కేళి (హాట్ ఫొటోస్)

పబ్లిసిటీ పెంచుకోవడంలో భాగంగా పూజా బసు ఇలా...

హోళీ...సినీ తారల అందాల కేళి (హాట్ ఫొటోస్)

సోఫియా హయత్ హోళీ సంబరాలు

హోళీ...సినీ తారల అందాల కేళి (హాట్ ఫొటోస్)

హోళీ సంబరాల్లో సోఫియా హయత్, రాఖీ సావంత్

హోళీ...సినీ తారల అందాల కేళి (హాట్ ఫొటోస్)

హోళీ సంబరాల్లో పూజా బేడీ

హోళీ...సినీ తారల అందాల కేళి (హాట్ ఫొటోస్)

రంగు చల్లుతున్న రాఖీ సావంత్

హోళీ...సినీ తారల అందాల కేళి (హాట్ ఫొటోస్)

హోళీ సంబరాల్లో సమీరా రెడ్డి డాన్స్

హోళీ...సినీ తారల అందాల కేళి (హాట్ ఫొటోస్)

తుషార్ కపూర్‌తో కలిసి హోళీ సంబరాల్లో పాల్గొన్న సమీరా

హోళీ...సినీ తారల అందాల కేళి (హాట్ ఫొటోస్)

హోళీ సంబరాల్లో కరిష్మా కపూర్

హోళీ...సినీ తారల అందాల కేళి (హాట్ ఫొటోస్)

సెలీనా జైట్లీ

హోళీ...సినీ తారల అందాల కేళి (హాట్ ఫొటోస్)

భర్త అజయ్ దేవగన్ తో కలిసి హీరోయిన్ కాజోల్ హోళీ సంబరాలు

హోళీ...సినీ తారల అందాల కేళి (హాట్ ఫొటోస్)

మధుర్ బండార్కర్‌తో కలిసి కరీనా హోళీ సంబరాలు

హోళీ...సినీ తారల అందాల కేళి (హాట్ ఫొటోస్)

హోళీ సంబరాల్లో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X