సెక్సీ షేపుల కోసం ఎంత కష్టపడ్డారో (ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్: సినిమాల్లో రాణించాలంటే కేవలం నటించే టాలెంట్ ఉంటే చాలదు. వారి పాత్రలకు తగిన విధంగా వారి బాడీ షేపులు ఉండాలి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల బాడీ షేపులు ఎంత సెక్సీగా ఉంటే వారికి అంత డిమాండ్. ఈ మధ్య సినిమాల పాత్రలకు తగిన విధంగా తమ బాడీ షేపులను పెంచడం, తగ్గించడం కూడా చేస్తున్నారు పలువురు తారలు.

ఇక కొత్తగా సినిమాల్లోకి ఇంట్రీ ఇచ్చే వారు, వెండి తెరకు కొత్తగా పరిచయం కాబోతున్న సినీ వారసులు..... అప్పటి వరకు అంద విహీనంగా, లావుగా ఉన్న తమ బాడీ షేపులను ఫిట్ నెస్ నిపుణుల సమక్షంలో సెక్సీగా తీర్చుదిద్దుకుంటున్నారు. ఈ మధ్య ఈ టెండు బాలీవుడ్ తో పాటు, టాలీవుడ్లోనూ జోరుగా సాగుతోంది.

సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కత్రినా కైఫ్ కాస్త బొద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు తన బాడీని ఏ రేంజిలో సెక్సీగా మలుచుకుందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆమె ప్రపంచం మెచ్చిన సెక్సీ భామ. ఇక కరీనా కపూర్ సినిమాలకు తగిన విధంగా తన బాడీని ఆ మధ్య జీరో సైజుకు తగ్గించింది. ఇప్పుడు ఐటం సాంగులకు తగిన విధంగా మెల్ట్ చేసింది.

సినీ తారలు తమ బాడీ షేపులు ఎలా మార్చుకున్నారో స్లైడ్ షోలో వీక్షిద్దాం....

సెక్సీ షేపుల కోసం ఎంత కష్టపడ్డారో (ఫోటో ఫీచర్)

కత్రినా కైఫ్ సెక్సీ నెస్ లో అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా ఉంది కదూ..

సెక్సీ షేపుల కోసం ఎంత కష్టపడ్డారో (ఫోటో ఫీచర్)

కరీనా కపూర్ తన బాడీని ఎన్ని రకాలుగా మార్చిందో చూడండి.

సెక్సీ షేపుల కోసం ఎంత కష్టపడ్డారో (ఫోటో ఫీచర్)

మహేష్ భట్ కూతురు అలియా భట్ సినిమాల్లోకి రాక ముందు, సినిమాల్లోకి వచ్చాక...

సెక్సీ షేపుల కోసం ఎంత కష్టపడ్డారో (ఫోటో ఫీచర్)

బాడీ షేపులను మార్చుకున్న శేఖర్ సుమన్ తనయుడు అధ్యయన్ సుమన్.

సెక్సీ షేపుల కోసం ఎంత కష్టపడ్డారో (ఫోటో ఫీచర్)

సినిమాల్లోకి రాకముందు దాదాపు 130 కేజీల బరువున్న జాకీ బగ్నానీ ఇప్పుడు సిక్స్ ప్యాక్ తో ఎలా తయారయ్యాడో చూడండి.

సెక్సీ షేపుల కోసం ఎంత కష్టపడ్డారో (ఫోటో ఫీచర్)

సింగర్ అద్నాన్ సమీ ఒకప్పుడు ఊబకాయంతో నడవటానికి కూడా కష్ట పడే వాడు. కానీ ఇప్పుడు ఎలా తయారయ్యాడో చూడండి.

సెక్సీ షేపుల కోసం ఎంత కష్టపడ్డారో (ఫోటో ఫీచర్)

విజయ్ మాల్యా తనయుడు సిద్ధార్థ మాల్య గతంలో ఉన్న సైజు చూండండి.... ఇప్పుడు ఎలా ఉన్నాడో చూండండి. చాలా మారిపోయాడు కదూ..

సెక్సీ షేపుల కోసం ఎంత కష్టపడ్డారో (ఫోటో ఫీచర్)

ఒకప్పుడు 90 కేజీల బరువున్న సోనమ్ కపూర్ తన అందాలకు బాగా పదును పెట్టి ఇప్పుడు ఇలా సెక్సీగా తయారైంది.

సెక్సీ షేపుల కోసం ఎంత కష్టపడ్డారో (ఫోటో ఫీచర్)

వెయిట్ విషయలో పరిణితి చోప్రా చాలా మారి పోయింది కదూ..

సెక్సీ షేపుల కోసం ఎంత కష్టపడ్డారో (ఫోటో ఫీచర్)

సినిమాల్లోకి రాకముందుకు, ఇప్పటికీ సోనాక్షిలో ఎంతో మార్పు వచ్చింది.

సెక్సీ షేపుల కోసం ఎంత కష్టపడ్డారో (ఫోటో ఫీచర్)

ఇషక్ జాదె చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు బోణీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్. అంతకు ముందు అతని అవతారం చూడండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X