For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినీతారలు...తాగి ఒళ్లు మరిచిపోయి ఇలా (ఫోటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  ముంబై : ఒకప్పుడు మద్యం తాగే వారిని చీప్‌గా చూసే వారు సమాజంలో. కానీ పాశ్యత్య పోకడలు మన దేశంలోకి ప్రవేశించాక పార్టీల్లో మద్యం సేవించడం ఓ స్టేటస్ సింబల్ గా మారింది. ఇక ధనవంతుల విందు వినోదాల్లో వివిధ వంటకాలు, పానీయాలతో పాటు మద్యం కూడా ఓ భాగమైంది.

  ఇక సినీ తారల సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం పార్టీల్లో మునిగి తేలడం చాలా మంది సినీ తారలకు అలవాటైపోయింది. నిన్నటి తరం నటీనటుల నుండే మద్యం సంస్కృతి మొదలైంది. అయితే ఒకప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఉండే ఈ వ్యవహారం ఈ మధ్య బహిరంగం అయిపోయిది.

  ఇప్పడు కొంత మంది స్టార్స్ తాము మద్యం సేవిస్తాం అని గొప్పగా చెప్పుకుంటున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక తాగి ఒళ్లు మరిచిపోయి తూలుతున్న సందర్భంలో పలువురు సినీ సెలబ్రిటీలు మీడియా కంటపడి నవ్వుల పాలైన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఇలాంటి విషయాలను చాలా మంది స్టార్స్ లైట్ తీసుకుంటున్నారు. అలాంటి సంఘటనల వల్ల తమ గురించి పబ్లిసిటీ జరిగి స్టార్ స్టేటస్ పెరుగుతుందని భావించే వారు లేకపోలేదు.

  మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తున్న, ఒళ్లు మరిచి పోయిన స్టార్స్‌ను స్లైడ్ షోలో వీక్షించండి

  ఒళ్లు మరిచిపోయిన స్థాయిలో సోనమ్ కపూర్, ఇది మద్యం ఎఫెక్టేనా?

  సల్లూ భాయ్ మద్యం సేవించాడా? అతని చేతిలో గ్లాస్ లేక పోయినా ఆయన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే ఆ విషయం అర్థమవుతోంది.

  అమీషా పటేల్ తాగే పానీయం విత్ ఆల్క హాలా..? లేక వితౌట్ ఆల్కహాలా?

  విద్యా బాలన్ ఎక్స్ ప్రెషన్ చూస్తుంటే ఆ డ్రింగ్ మంచి మజానిస్తుందని తెలుస్తుంది కదూ...

  మనీషా కొయిరాల ఇటీవల బాగా మద్యం సేవించి తనకు తానుగా ఇంటికి కూడా చేరలేని స్థితిలో మీడియాకు చిక్కింది.

  తాగిన తర్వాత విద్యా ప్రవర్తన అందరీని షాక్‌కు గురి చేసింది. వేరొకరి సాయంతో విద్యా ఇంటికి వెలుతున్న దృశ్యం

  గ్రౌండ్ లో బాటిల్ ఓపెన్ చేసిన షారుక్

  సోనమ్ కపూర్ ఓ ప్రైవేట్ పార్టీలో తాగి తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తూ...

  సోనమ్ కపూర్ ఓ ప్రైవేట్ పార్టీలో తాగి తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తూ...

  ఓ పబ్ పార్టీలో శ్రీయ ఇలా..

  పబ్ పార్టీలో శ్రీయ, రీమా సేన్

  రా.వన్ సినిమా వార్ప్ అప్ పార్టీలో షారుక్ అండ్ టీం

  అగ్నిపథ్ సక్సెస్ పార్టీలో షారుఖ్

  సల్మాన్ ఖాన్ తాగి, షర్టు లేకుండా

  ఓ ప్రవేట్ పార్టీలో షారుక్, హృతిక్ రోషన్ తాగిన దృశ్యం

  సల్మాన్ ఖాన్ ఓ ప్రైవేట్ పార్టీలో

  ప్రీతి జింతా వరుస చూస్తుంటే చుక్క పడినట్లే ఉంది కదూ..

  మిడ్ నైట్ క్లబ్ లో పాకిస్తానీ భామ వీణామాలిక్ దర్శకుడు హేమంత్ మధుకర్‌తో కలిసి రొమాన్స్ చేస్తున్న దృశ్యం.

  English summary
  Bollywood Celebs and Their Drunk Avatars : Celebs certainly know it all how to be on an all-time high! Check out this photo collection of Bollywood stars spotted drunk at various occasions - allegedly or not, only pictures can tell. Take a look.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X