»   » వాళ్ళేం చేస్తున్నారో వాళ్లకు తెలుసు... కూతురు బికినీ ఫోటోల గురించి ఇలా

వాళ్ళేం చేస్తున్నారో వాళ్లకు తెలుసు... కూతురు బికినీ ఫోటోల గురించి ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ అగ్ర హీరో జాకీ ష్రాప్ ఒక‌ప్పుడు మంచి క‌థ‌ల‌తో చాలా ఆక‌ట్టుకునే సినిమాలు చేసి అశేష ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొందాడు. బాలీవుడ్‌లో మంచి పేరుతెచ్చుకున్న హీరోగా కొన‌సాగిన‌ప్ప‌టికీ తెలుగు ప్ర‌జ‌లకు కూడా ప‌రిచ‌య‌స్తుడే.. ఎన్టీఆర్ శ‌క్తి సినిమాలో జాకీష్రాప్ కూడా విల‌న్‌గా మెప్పించాడు. జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణా ష్రాఫ్ సోషల్ మీడియా వార్త‌ల్లో ఇప్పుడు ఓ సెన్సేషన్ గా మారింది. ఇన్ స్టాగ్రామ్ లోతన హాట్ హాట్ అందాల ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు మ‌త్తెక్కిస్తుంది.

ఇటీవల తన టాప్ లెస్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కృష్ణా ష్రాఫ్. సంచ‌ల‌నానికి తెర‌తీసింది. తాజాగా బికినీలో ఉన్న ఫొటోను ఉంచి అభిమానుల‌ను మైమ‌ర‌పించింది. టూ పీస్ బికినీ ధరించిన ఈ ముద్దుగుమ్మ‌ రాత్రి వేళ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్నట్టుగా ఉంది. మెదడుకు, శరీరానికి విశ్రాంతి ఇవ్వాలని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తన ఫొటోపై త‌న కామెంట్ కూడా రాసింది. ఇన్ స్టాగ్రామ్ లో జాకాష్రాఫ్ అమ్మాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ ఫొటోల మీద ఆమె తండ్రి జాకీ ష్రాఫ్ మాత్రం లైట్ తీస్కొండి అన్నట్టు స్పందించాడు... ఇంతకీ ఆ కథేమిటంటే.....

టూ పీస్ బికినీతో రచ్చ:

టూ పీస్ బికినీతో రచ్చ:

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ చెల్లెలు కృష్ణా ష్రాఫ్ టూ పీస్ బికినీతో రచ్చ చేస్తోంది. తన హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది. ఇటీవల టాప్లెస్ ఫొటోతో కుర్రకారుకు మత్తెక్కించిన కృష్ణా ష్రాఫ్..

 రాత్రి వేళ స్విమ్మింగ్ చేస్తూ:

రాత్రి వేళ స్విమ్మింగ్ చేస్తూ:

తాజాగా బికినీలో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. టూ పీస్ బికినీ ధరించి రాత్రి వేళ స్విమ్మింగ్ చేస్తూ.. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తన ఫొటోపై ‘మెదడుకు, శరీరానికి, మనసుకు విశ్రాంతి ఇవ్వాలి' అని కామెంట్ రాసింది.

సినీ ఇండస్ట్రీలో:

సినీ ఇండస్ట్రీలో:

బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్‌ కుమార్తె అయిన ఈ 22 ఏళ్ల చిన్నది.. తన అన్నయ్య టైగర్ ష్రాఫ్ మాదిరిగానే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోందని ఈ ఫొటోలు చూసిన బాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు.

పూర్తి స్వేఛ్చ ఇచ్చాగడట:

పూర్తి స్వేఛ్చ ఇచ్చాగడట:

మ‌రోవైపు త‌న కొడుకు, కూతురి వ్యక్తిగ‌త విష‌యాల్లో తాను త‌ల‌దూర్చనంటున్నాడు జాకీష్రాఫ్‌. వాళ్లిద్దరికీ తాను పూర్తి స్వేఛ్చ ఇచ్చాన‌ని, ఏది త‌ప్పో ఏది ఒప్పో తెలుసుకుని ఎంచుకునే తెలివి వారికి ఉంద‌ని తాను భావిస్తున్నాన‌న్నాడు.

టాప్‌లెస్‌గా:

టాప్‌లెస్‌గా:

గత నెలలో కృష్ణా ష్రాఫ్ కొన్ని ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అవి ఆన్‌లైన్ వేదిక చేసుకుని హ‌ల్ చ‌ల్ సృష్టించాయి. అందులో ఈ చిన్నదాని ఫోజులు టాప్‌లెస్‌గా ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. కొన్ని రోజుల పాటు వీటి గురించి నెటిజ‌న్‌లు, బాలీవుడ్ వ‌ర్గాలు చ‌ర్చించుకునేలా చేసిందీ ఉదంతం.

రెచ్చిపోయింది:

రెచ్చిపోయింది:

త‌ర్వాత‌... ఏదోలే... చిన్నపిల్ల తెలీక చేసుంటుంది అనుకున్నవాళ్లూ ఉండి ఉంటారు. ఎందుకంటే ఒక‌నాటి టాప్ హీరో కూతురు క‌దా...అయితే ఈ సారి మ‌ళ్లీ రెచ్చిపోయింది కృష్ణా ష్రాఫ్‌. తొలి ఫొటోషూట్‌లో శ‌రీరంలోని ముందు భాగం స‌గం న‌గ్నంగా ఉంచిన ఈ చిలిపి చిన్నది...

 అందుకే ఈ త‌ర‌హా ప‌బ్లిసిటీ:

అందుకే ఈ త‌ర‌హా ప‌బ్లిసిటీ:

మ‌రోసారి ఫొటోషూట్ చేయించుకుని వాటిని తాజాగా అప్‌లోడ్ చేసింది. ఈసారి బ్యాక్ పార్ట్‌తో న‌గ్న ప్రద‌ర్శన చేయించింది. దీంతో మ‌ళ్లీ హాట్ ఇష్యూ అయింది. ఇప్పటికే జాకీ ష్రాఫ్ కొడుకు టైగ‌ర్ ష్రాఫ్ సినిమా హీరోగా ఆరంగేట్రం చేశాడు. కృష్ణా ష్రాఫ్ కూడా సినిమాల్లోకి రావాల‌నుకుంటోంద‌ని అందుకే ఈ త‌ర‌హా ప‌బ్లిసిటీ స్టంట్ చేస్తోంద‌ని అంటున్నవారూ లేక‌పోలేదు.

త‌న ప‌ర్సన‌ల్ అకౌంట్‌లోనే:

త‌న ప‌ర్సన‌ల్ అకౌంట్‌లోనే:

అయితే త‌న ఫ్రెండ్ ఫొటోగ్రాఫ‌ర్ అని, త‌ను ఆమె క‌లిసి బెడ్‌రూమ్‌లో స‌ర‌దాగా చేసుకున్న ఫొటో షూట్ త‌ప్ప‌... ఇందులో అంత పెద్ద విష‌యం ఏమీలేద‌ని వాటిని తాను త‌న ప‌ర్సన‌ల్ అకౌంట్‌లోనే పోస్ట్ చేశా అంటోంది కృష్ణా ష్రాఫ్‌

తనకు అభ్యంతరం లేదని చెప్పాడు:

తనకు అభ్యంతరం లేదని చెప్పాడు:

అయితే కుమార్తె ఫొటోలపై జాకీ ష్రాఫ్ ఓ మీడియా సమావేశంలో చాలా పాజిటివ్‌గా స్పందించారు. తన పిల్లలు టైగర్, కృష్ణా ఇద్దరూ తెలివైనవారని, ఏం చేయాలో, ఎలా చేయాలో వాళ్లకు అవగాహన ఉందని అన్నారు. వాళ్ల ప్రవర్తనపై తనకు అభ్యంతరం లేదని చెప్పాడు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోనని, ఈ విషయం గురించి మాట్లాడనని స్పష్టం చేశారు.

English summary
the veteran actor Jackie Shroff said, “I don’t like interfering in my kids’ lives. Both Tiger and Krishna are well brought up kids and they understand what to do and how to do. They will be the best to answer about themselves. I don’t like talking about them because I am comfortable with whatever they do.”
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu