తెగించేసిన జాన్వీ.. స్టార్ హీరోతో రొమాన్స్.. ఒడిలో కూర్చొని ఎద అందాలను ఓపెన్ చేసేసి.. ఫొటోస్ లీక్!
అందాల తార అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్... ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ప్రయోగాత్మక చిత్రాలని చెప్పవచ్చు. ఈ భామ బాలీవుడ్ అయినప్పటికీ తెలుగు వారికి సైతం సుపరిచితమే. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ.. స్టార్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే...
ప్రయోగాత్మక సినిమాలే: జాన్వీ కపూర్.. శ్రీదేవి, బోణికపూర్ కుమార్తెగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. మొదటి సినిమా ధడక్ తోనే.. అందరి మనసును దోచేసిన ఈ భామ.. ఆ తర్వాత సినిమాలు అంతగా ఫేం రాబట్టలేకపోయాయి. చేసినా అన్ని సినిమాలు... ప్రయోగాత్మక సినిమాలే. త్వరలోనే వరుణ్ ధావన్ తో కలిసి మొదటి సారిగా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

బవాల్ సినిమాతో: వరుణ్ ధావన్, జాన్వీ కలిసి నటించిన చిత్రం బవాల్. నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని సాజిద్ నడియాద్‌వాలా నిర్మించారు. ఇక ఈ సినిమా ఈ నెల జులై 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది.

ట్రైలర్ కు మంచి రెస్పాన్స్: ఇప్పటికే రిలీజ్ అయిన బవాల్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హీరో హిస్టరీ టీజర్ గా కనిపిస్తుండగా... హీరో, హీరోయిన్స్ మధ్య ప్రేమ, పెళ్లి అనంతరం హనీమూన్ కోసం పారిస్ కు వెళ్తారు. అక్కడ హీరోకు రెండో ప్రపంచయుద్ధం సన్నివేశాలు గుర్తుకురావడం, వరుణ్ - జాన్వీ మధ్యలో గొడవలు అవ్వడం చూపించారు. దీంతో ట్రైలర్ చూస్తుంటే ఓ మాములు లవ్ స్టోరీకి రెండో ప్రపంచయుద్ధానికి ఏదో లింక్ పెట్టినట్టు తెలుస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు.

వరుణ్ తో రోమాన్స్: అయితే ఈ నేపథ్యంలోనే వరుణ్ ధావన్ తో కలిసి దిగిన ఫోటోలను జాన్వీ కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఆ ఫోటోల్లో తన ఎద అందాలతో పాటు థై షో కూడా చేసింది. జాన్వీతో హాట్ రోమాన్స్ చేస్తున్నట్లు వరుణ్ ధావన్ కూడా పోజులు ఇచ్చాడు. ఇక ఈ ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.
దేవరతో ఎంట్రీ: ఇక జాన్వీ కపూర్ ఇప్పటివరకు కమర్షియల్ గా ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఈ సినిమాతోనైనా కమర్షియల్ హిట్ కొడుతుందని అంతా అంటున్నారు. ఇక జాన్వీ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమా చేస్తుంది. ఇది వచ్చే సంవత్సరం రిలీజ్ కానుంది. ఈ సినిమాతో ఈ భామ తెలుగులో అడుగుపెడుతోంది.


Click it and Unblock the Notifications











