రీమేక్ చెయ్యకుండా ఉంటేనే మేలు!!

సామాన్యుడు ఆక్రందన థ్రిల్లర్ జెనర్లో చెప్పటం ఈ సినిమా స్పెషాలిటీ. అయితే కొందరు సినీ ప్రియులు మాత్రం ఈ సినిమాని రీమేక్ చేసి ప్లేవర్ పోగొట్టకుండా ఉండటమే మేలని భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నో పరభాషా హిట్ సినిమాలు రీమేక్ లుగా వచ్చి బోల్తా కొట్టడం తెలిసిందే. అయితే అంత డబ్బు పోసి కొనుక్కున్న సినిమాని రీమేక్ చేయకుండా ఉంటారా. ఇక ఈ సినిమాకి టైటిల్ గా బుధవారం అని పెడతారా అనిమరికొంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











