»   » బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    అంతకు ముందుతో పోల్చితే బాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయింది.. చాలామటుకు సినిమాలు కామెడీ విత్ అడల్ట్ సీన్లతోనే ఉంటున్నాయి., చిన్న సినిమాలే కాదు పెద్ద స్టార్ల సినిమాల్లో కూడా ఈ మధ్య మసాలా సీన్ల నిడివి పెరిగింది.... అయితే సెన్సార్ బోర్డ్ మాత్రం వీటి మీద కాకుంటా రియాలిటీ కనిపించే ఉడ్తా పంజాబ్ లాంటి సినిమాల మీద మాత్రం తన ప్రతాపం చూపిస్తోంది.

    ఇలాంటి చిత్రాలకే విపరీతమైన క్రేజ్ ఉంది అక్కడ. నిర్మాలకు కాసుల వర్షం కురిపిస్తూ విపరీతమైన కలెక్షన్లు వసూళ్లు చేస్తున్నాయి. అంతే కాదు ఇలాంటి చిత్రాల్లో బి గ్రేడ్ హీరోయిన్లు పోటీ పడీ మరీ నటిస్తున్నారు.

    ఇదే బాటలో వస్తూన్న ఇంకో సినిమా వారియర్ సావిత్రి.. వారియర్ అంటే చిన్న బట్టలేసుకోవాలి... పడగ్గదిలో రెచ్చిపోవాలి అన్నదే కాన్సెప్ట్ అన్నట్టు ట్రైలర్ మొత్తం మసాలా లో ముంచి తీసారు.... ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు స్లైడ్ షో లో...

     బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    బాలివుడ్ సినిమా వారియర్ సావిత్రి ట్రైలర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ లొ విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు ఇండస్త్రీ వర్గాల్లో కేకపుట్టిస్తోంది.

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    ఓ వైపు యాక్షన్ సీన్లలో ఇరగదీస్తూనే, మరోపక్క హాట్ సీన్లతో అదరగొట్టింది ఈ సావిత్రి. వారియర్ సావిత్రి పేరుతో వస్తున్న నిహారిక రైజదా సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

     బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    ఈ సినిమా ఆగస్ట్ 25 రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారంట. నిహారికా తో పాటు ఓం పురి ఇందులో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు.

     బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు హాంకాంగ్ దర్శకుడు పరం గిల్ దర్శకత్వం వహించారు. నిహారికా అందాలు యాక్షన్ సీన్లతో నిండిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

     బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    సావిత్రి పాత్ర‌లో లుసీ పిండ‌ర్ న‌టిస్తున్న‌ది... ఇత‌ర పాత్ర‌ల‌లో ఓమ్ పురి, నిహ‌రిక‌, రజ‌త్ , గుల్ష‌న్ గ్రోవ‌ర్, టిమ్ మ్యాన్ న‌టిస్తున్నారు. సంగీతం, సాహిత్యం, ద‌ర్శ‌క‌త్వం ప‌ర‌మ్ గిల్.. ఈ మూవీ ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది..సావిత్రి చేసిన ఫైట్స్ ను ఈ ట్రైల‌ర్ లో హెలెట్ చేశారు..

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    ఈ సినిమాలో నిహారికా రైజదా తన అందాలతో మతి పోగొట్టింది, అంతే కాకుండా యాక్షన్ సీన్లలో కూడా ఇరగ దీసింది. బీ గ్రేడ్ కొరియన్ సినిమా లా కనిపించే ఈ ట్రైలర్ ని నిన్నటినుంచీ తెగ షేర్ చేసుకొని మరీ చూసేస్తున్నారు...

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    ట్రైలర్ లోనే హాట్ అందాలను ఆరబోసిన నిహారిక రైజదాపై విమర్శలు కూడా వస్తున్నాయి. అంతే కాదు ఇప్పుడు ఈ సినిమా టైటిల్ "మనోభావాలు" కేటగిరీ లోకి కూడా చేరిపోయింది. సోషల్ మీడియాలో చాలా పోస్టులలో హిందూ మనోభావాలు దెబ్బ తీశారని విమర్శిస్తున్నారు.

     బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    సతీ సావిత్రి అంటే ఇక్కడ ఎంతో గౌరవం ఉంది.. ఆమె పేరుతో ఇలా అందాల ప్రదర్శనా? అంటూ వచ్చే కామెంట్లు కూడా ఉండటం గమనార్హం....

     బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    అంతే కాదు "ఈ కొత్తతరం సావిత్రి సినిమాలో ఆమె భర్త ప్రాణాలను తీసుకొని పోయే యమధర్మ రాజు గా ఓం పురి నటిస్తున్నారు" అంటూ నిర్మాతలు పేర్కొనటం కూడా చాలా మందికే ఆగ్రహం తెప్పించింది. నిజంగానే ఆనాటి సావిత్రి కథ ఆధారంగా వస్తుందా అన్న అనుమానమూ మొదలయ్యింది...

     బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా చేసిన నిహారిక రైజదా ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.. ఈ మె అందాలకు జనం లో వచ్చిన క్రేజ్ తో ఇప్పుడు నిహారికా బాలివుడ్ లో పాపులర్ అయిపోయింది. ఒకటిన్నర రోజులోనే ఆమె కోసం మరో మూడు గ్లామర్ రోల్స్ కోసం ఆఫర్లు వచ్చాయి...

     బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    ఈ మధ్య కాలంలో బాలివుడ్ దర్శక, నిర్మాతలు అడల్ట్ కామెడీ చిత్రాలైతే ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించోచ్చని ఈ మాదిరి చిత్రాలను తిస్తూన్నారు. ఈ మధ్య కాలం లో ఈ తరహా సినిమాలకు సన్నీ లియోన్ మంచి స్టార్ అనిపించుకుంది...

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    అయితే ఈ మధ్య సన్ని వేరే వ్యాపారాల్ని మొదలు పెట్టటమూ..., ఆమె స్టార్ డం పెరగతం తో ఎక్కువ రెమ్యున రేషన్ అడుగుతూండటం తో నిహారికా లాంటి కొత్త నటీ మనూలకోసం వెతుకుతున్నారు బాలీవుడ్ నిర్మాతలంతా...

    బికినీలో రెచ్చిపోయి మరీ... సావిత్రి పేరుతో ఇంత బూతు సినిమానా..?

    ఇప్పుడు కుర్రాళ్ళలో సెగలు రేపుతున్న ఈ ట్రైఅలర్ వైపు మీరూ ఓ చూపు చూసుకోండి....

    English summary
    The trailer for Waarrior Savitri introduces Niharica Raizada..anD the role of Yamraaj in their contemporary version of the Sati Savitri is played by veteran actor Om Puri.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more