కొత్తగా వచ్చారు-అందాలతో మత్తెక్కిస్తున్నారు! (ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్ : ఈ తరం బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు రావాలంటే ముఖ్యంగా ఉండాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్ గ్లామర్. కేవలం గ్లామర్ ఉంటే సరిపోదు......మొహమాటం, భయం అనేవి లేకుండా వాటిని కెమెరా ముందు అందాలు ఆరబోయగలిగే తెగువ ఉడాలి. నగ్నంగా అయినా, అర్ధనగ్నంగా అయినా నటించడానికి ఓకే అనాలి. ముద్దు సీన్లు, పడకగది సీన్లు యమ రంజుగా పండించాలి. వీటితో పాటు కాస్తో కూస్తో నటన వస్తే చాలు.

తమ తొలి సినిమాలోనే అందాల ప్రదర్శనతో సంచలన సృష్టించిన చాలా మంది....ఆ తర్వాత తెరమరుగు కావడం చూస్తేనే ఉన్నాం. కారణం వారిలో గ్లామర్ తప్ప, యాక్టింగ్ స్కిల్స్ లేక పోవడమే. కొందరు మాత్రం ఇటు గ్లామర్ తోనూ, అటు అభినయంతోనూ రాణిస్తూ వరుస అవకాశాలను దక్కించుకుంటున్నారు.

ఈ మధ్య బాలీవుడ్లో చాలా మంది కొత్త హీరోయిన్లు వెండితెర ఆరంగ్రేటం చేసారు. అయితే వీరిలో నిలదొక్కుకుంది మాత్రం కొందరు. అయితే గ్లామర్ విషయంలో మాత్రం ఎవరికి వారే తమ సత్తా చాటారు....ప్రేక్షకులకు కనువిందు చేసారు. అందాలతో మత్తెక్కిస్తున్న ఆ భామలపై ఓ లుక్కేద్దాం...

శ్రద్దా కపూర్

శ్రద్దా కపూర్


బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురైన శ్రద్ధా కపూర్ ఈ మధ్యే నటిగా తెరంగ్రేటం చేసి పెర్ఫార్మెన్స్ పరంగా, అందాల పరంగా దుమ్ము రేపుతోంది.

అలియా భట్

అలియా భట్


మహేష్ భట్ కూతురు అలియా భట్ గత సంవత్సరం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసింది. ముద్దు సీన్లు, పడకగది సీన్లు, గ్లామర్ సీన్లు చేస్తూ తెగింపుగా ముందుకు సాగుతోంది.

సన్నీ లియోన్

సన్నీ లియోన్


జిస్మ్ 2 చిత్రంతో బాలీవుడ్ తెరపై అడుగు పెట్టిన ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ తను...గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

నథాలియా కౌర్

నథాలియా కౌర్


రామ్ గోపాల్ వర్మ డిపార్ట్ మెంట్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన నథాలియా కౌర్ అందాల ఆరబోతతో మత్తెక్కించింది.

మలైకా హెడెన్

మలైకా హెడెన్


ఏజెంట్ వినోద్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలైకా హెడెన్ గ్లామర్ పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.

ఇషా గుప్తా

ఇషా గుప్తా


రాజ్ 3 చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇషా గుప్తా గ్లామర్ తో పాటు, నటన పరంగా కూడా ఫర్వాలేదనిపించింది.

హేట్ స్టోరీ 2

హేట్ స్టోరీ 2


హేట్ స్టోరీ 2 చిత్రంలో నటించిన సుర్వీన్ చావ్లా గ్లామర్ పరంగానే కాకుండా, పెర్ఫార్మెన్స్ పరంగా దుమ్ము రేపుతోంది.

అమీ జాక్సన్

అమీ జాక్సన్


హీరోయిన్ అమీజాక్సన్ ‘ఏక్ దివానాథా' చిత్రం ద్వారా బాలీవుడ్ తెరంగ్రేటం చేసింది. అందాలతో ఆకట్టుకున్న ఈ భామకు నటన పరంగా మైనస్ మార్కులే పడ్డాయి. తన యాక్టింగ్ స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

హుమా ఖురేషి

హుమా ఖురేషి


గ్యాంగ్ ఆఫ్ వస్సేపూర్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హుమా ఖురేషి గ్లామర్ పరంగా శబాష్ అనిపించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X