వేగంగా 100 కోట్లు: టాప్ 10 ఇవే (ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలు 100 కోట్లు వసూలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఇపుడు పోటీ అంతా...ఎంత వేగంగా ఏ సినిమా వంద కోట్లు వసూలు చేసిందనేదే ఇపుడు ముఖ్యం. అక్టోబర్ 2న విడుదలైన హృతిక్ రోషన్ ‘బ్యాంగ్ బ్యాంగ్' సినిమా కూడా ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల మార్కును అందుకుంది.

‘బ్యాంగ్ బ్యాంగ్' సినిమా యావరేజ్ టాక్ ఉన్నప్పటికీ వసూళ్లు అదరగొడుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంవత్సరం హైయిస్ట్ గ్రాసర్ చిత్రాల్లో ఏడవదిగా రికార్డు క్రియేట్ చేసింది.అయితే...వేగంగా 100 కోట్లు సాధించిన సినిమాల లిస్టులో ‘బ్యాంగ్ బ్యాంగ్' సినిమా కంటే ముందు చాలా సినిమాలు ఉన్నాయి.

అందుకు సంబందించిన వివరాలు స్లైడ్ షోలో...

ధూమ్ 3

ధూమ్ 3

అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ్ చోప్రా, జాకీ ష్రాఫ్ కాంబినేషన్లో విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధూమ్ 3' చిత్రం 3 రోజుల్లోనే 100 కోట్లు వూలు చేసింది.

చెన్నై ఎక్స్ ప్రెస్

చెన్నై ఎక్స్ ప్రెస్

షారుక్ ఖాన్, దీపిక పదుకోన్ జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రం కూడా మూడున్నర రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది.

క్రిష్ 3

క్రిష్ 3

హృతిక్ రోషన్, పరియాంక చోప్రా, కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్ కాంబినేసన్లో రాకేష్ రోషన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రిష్ 3' చిత్రం 4 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది.

కిక్

కిక్

సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జంటగా సాజిద్ నడియా వాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కిక్' చిత్రం 5 రోజుల్లో 100 కోట్లు వసూలు చేసింది.

బ్యాంగ్ బ్యాంగ్

బ్యాంగ్ బ్యాంగ్


హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘బ్యాంగ్ బ్యాంగ్' చిత్రం 5 రోజుల్లో 100 కోట్లు వసూలు చేసింది.

సింగం రిటర్న్స్

సింగం రిటర్న్స్

అజయ్ దేవగన్, కరీనా కపూర్ జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సింగం రిటర్న్స్ చిత్రం 5 రోజుల్లో 100 కోట్లు వసూలు చేసింది.

ఏక్ థా టైగర్

ఏక్ థా టైగర్

సల్మాన్ ఖాన్, కత్రినా కైప్ జంటగా నటించిన ‘ఏక్ థా టైగర్' చిత్రం 6 రోజుల్లో 100 కోట్లు వసూలు చేసింది.

దబాంగ్ 2

దబాంగ్ 2

సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్మా నటించిన ‘దబాంగ్ 2' చిత్రం 6 రోజుల్లో 100 కోట్లు వసూలు చేసింది.

యే జవానీ హై దివానీ

యే జవానీ హై దివానీ

రణబీర్ కపూర్, దీపిక పదుకోన్ నటించిన ‘యే జవానీ హై దివానీ' చిత్రం 7 రోజుల్లో 100 కోట్లు వసూలు చేసింది.

బాడీ గార్డ్

బాడీ గార్డ్

సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ నటించిన ‘బాడీ గార్డ్' చిత్రం 8 రోజుల్లో 100 కోట్లు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X