ఆ రోజుల్లోనే పిచ్చెక్కించారు (ఓల్డ్ బోల్డ్ బ్యూటీస్)

By Bojja Kumar

ముంబై : ఇప్పటి సినిమాల్లో హీరోయిన్లు బికినీలు వేయడం, నగ్నంగా నటించడం సర్వ సాధారణమే అయింది కానీ....ఒకప్పటి పరిస్థితి వేరు. బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజులవి. నటీ మణులు చీరకట్టు మినహా అంతకు మించి ముందుకు పోని పరిస్థితి. అడపా దడపా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో మాత్రం మోకాళ్ల వరకు ఉండే మోడ్రన్ డ్రెస్సులు వేసే రోజులవి.

అలాంటి రోజుల్లోనే అందాల ఆరబోతకు, బోల్డ్ పెర్ఫార్మెన్స్‌కు తెరలేపి సంచలనం సృష్టించారు కొందరు హీరోయిన్లు. అప్పటికే టాప్ హీరోయిన్లుగా వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న వారిని వెనక్కి నెట్టి సినీ ప్రియులని తమ అందాలనుకు దాసోహం చేసుకున్ని తాము గడుసరి సెక్సీ హీరోయిన్లమని నిరూపించారు.

ఆ కాలంలో మందాకినీ, జీనత్ అమన్, హెలెన్ లాంటి వారు చేసిన గ్లామర్ షో చూస్తే....ఇప్పటి హీరోయిన్లు కూడా వారి ముందు దిగదుడుపే అని చెప్పక తప్పదు. అయితే ఆ రోజుల్లో హీరోయిన్లు అందాల ప్రదర్శన హాట్ గానే ఉన్నప్పటికీ అందులో విచ్చలవిడితనం, అసభ్యత ఉండేది కాదు. విమర్శలు రాకుండా దర్శకులు అలాంటి సీన్లను కళాత్మకంగా తెరకెక్కించే వారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పటి దర్శకులు కొందరు హీరోయిన్ల అందాలకు వల్గారిటీ జోడించి వెగటు పుట్టిస్తున్నారు.

ఆ రోజుల్లోనే పిచ్చెక్కించారు (ఓల్డ్ బోల్డ్ బ్యూటీస్)

బాలీవుడ్ ఓల్డ్ హాట్ హీరోయిన్లలో మందాకినీ ఒకరు. 1969లో జన్మించిన ఆమె అసలు పేరు యాస్మీన్ జోసెఫ్.

 ఆ రోజుల్లోనే పిచ్చెక్కించారు (ఓల్డ్ బోల్డ్ బ్యూటీస్)

1951లో జన్మించిన జీనత్ అమన్ అప్పట్లో గ్లామర్ హీరోయిన్ సంచలన సృష్టించింది.

 ఆ రోజుల్లోనే పిచ్చెక్కించారు (ఓల్డ్ బోల్డ్ బ్యూటీస్)

జీనత్ అమన్ తండ్రి అమరుల్లా ఖాన్ సినిమా రచయిత. మిస్ ఇండియా పోటీల్లో సెకండ్ రన్నరప్ గా నిలిచి, మిస్ ఆసియా పసిఫిక్ పోటీల్లో పాల్గొంది.

 ఆ రోజుల్లోనే పిచ్చెక్కించారు (ఓల్డ్ బోల్డ్ బ్యూటీస్)

మోడలింగ్ లో రాణించిన జీనత్ అమన్ ఆ తర్వాత 1971లో హల్ చల్ అనే సినిమాలో చిన్న పాత్రతో సినిమాల్లోకి ప్రవేశించింది. గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

 ఆ రోజుల్లోనే పిచ్చెక్కించారు (ఓల్డ్ బోల్డ్ బ్యూటీస్)

1957లో జన్మించిన డింపుల్ కపాడియా 1973లో రాజ్ కుమార్ ‘బాబీ' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశ చేసింది.

 ఆ రోజుల్లోనే పిచ్చెక్కించారు (ఓల్డ్ బోల్డ్ బ్యూటీస్)

ఆ రోజుల్లోనే బికినీలు వేసి గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత రాజేష్ కన్నాను పెళ్లాడింది.

 ఆ రోజుల్లోనే పిచ్చెక్కించారు (ఓల్డ్ బోల్డ్ బ్యూటీస్)

రాఖీ గుల్జార్ అప్పట్లో అందాల ప్రదర్శనతో యూత్ గుండెలను గుల్ల చేసింది

 ఆ రోజుల్లోనే పిచ్చెక్కించారు (ఓల్డ్ బోల్డ్ బ్యూటీస్)

1939లో జన్మించిన హెలెన్ తన అందచందాలతో బాలీవుడ్ ను తనకు దాసోహం చేసుకుంది.

 ఆ రోజుల్లోనే పిచ్చెక్కించారు (ఓల్డ్ బోల్డ్ బ్యూటీస్)

అప్పట్లో హాట్ ఫేవరెట్ గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హెలెన్ ఇప్పటి వరకు 500పైగా చిత్రాల్లో నటించింది.

 ఆ రోజుల్లోనే పిచ్చెక్కించారు (ఓల్డ్ బోల్డ్ బ్యూటీస్)

అందాల ఆరబోత విషయంలో షర్మిల ఠాగూర్ తక్కువేమీ కాదు. అప్పట్లోనే హాట్ పెర్ఫార్మెన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

 ఆ రోజుల్లోనే పిచ్చెక్కించారు (ఓల్డ్ బోల్డ్ బ్యూటీస్)

గ్లామర్ పెర్ఫార్మెన్స్ లో మధుబాల రూటే సపరేటు

 ఆ రోజుల్లోనే పిచ్చెక్కించారు (ఓల్డ్ బోల్డ్ బ్యూటీస్)

రేఖ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఇప్పటికీ గ్లామర్ హీరోయిన్ గానే వెలుగొందుతోంది.

 ఆ రోజుల్లోనే పిచ్చెక్కించారు (ఓల్డ్ బోల్డ్ బ్యూటీస్)

టూపీస్ బికినీలో సారిక అందాలు అదుర్స్

 ఆ రోజుల్లోనే పిచ్చెక్కించారు (ఓల్డ్ బోల్డ్ బ్యూటీస్)

బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో తనూజ ఓ సంచలనం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X