Just In
- 5 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 5 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 6 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరీ అంత నోటి దూల ఉంటే ఎవరేం చేస్తారు..? వివాదం లో బాలీవుడ్ గాయకుడు
నోటి దూల ఉంటే ఇలాగే ఉంటుంది.... డబ్బుందన్న గర్వం తో ఇష్టం వచ్చినట్టు నోరూ..., కీ బోర్డూ పారేసుకుంటే చిక్కులు తప్పవు. "ఫుట్ పాత్ లపై పడుకున్న కుక్కలు ప్రమాదంలో చనిపోతే కేసులు పెడతామా? ఫుట్ పాత్ లను నిద్రపోయేందుకు ఉపయోగిస్తారా? ఫుట్ పాత్ లపై ప్రమాదాలు జరిగితే డ్రైవర్లది తప్పుకాదు"... అంటూ ఒక సారి సల్మాన్ హిట్ అండ్ రన్ కేసులో శిక్ష పడ్డఫ్ఫుడు ట్వీట్ చేసి ఒక సారి చిక్కుల్లో పడ్డా, మీడియాముందు క్షమాపణలు అడిగినా ఇంకా గాయకుడు అభిజిత్ భట్టాచార్య కి ఙ్ఞాన జ్యోతి వెలగనట్టే కనిపిస్తోంది.
తాజాగా మరో వివాదం లో తలదూర్చాడు. ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ పై అభ్యంతరకర ట్విట్ లు చేయటంతో ఆయనపై కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే చెన్నైలో ఇన్పోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యోదంతంపై గాయకుడు అభిజిత్ భట్టాచార్య వివాదాస్పదంగా ట్విట్ చేశారు. స్వాతి హత్యకు లవ్ జీహాదే కారణమని అతను తన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
@PMOIndia Hindu parents want #JusticforSwati /revenge 4 our child #SWATI who ws butchered by #LoveJihad https://t.co/dImCx9Bsy0 @RituRathaur
— abhijeet (@abhijeetsinger) June 26, 2016
అభిజిత్ భట్టాచార్య వ్యాఖ్యలపై ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ స్వాతి అభ్యంతరం వ్యక్తం చేశారు.హత్యకేసులో పోలీసులు రామ్‌కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయాన్ని తెలుపుతూ జర్నలిస్ట్ రీట్వీట్ చేశారు. పాకిస్తానీ గాయకులపై ద్వేషంతోనే అభిజిత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై అభిజిత్ తీవ్రస్థాయిలో మండిపడుతూ...
జర్నలిస్ట్‌ను దూషిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీటర్ దాడిపై స్వాతి చతుర్వేది ఆదివారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గాయకుడిపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా లవ్ జిహాద్ అంటూ ట్వీట్ చేసిన అభిజిత్... తర్వాత నిజం తెల్సినా దాన్ని మతాల వపు మళ్ళించటమే కాక ఒక వర్గానికి చెందిన వారిని రెచ్చగొట్టే లా మాట్లాడతం చూస్తూంటే... తొందరలోనే ఒక పార్టీ లో చేరబోతున్నాడనే వార్తల్లో నిజం ఉన్నట్టే ఉందీ...