నోరెల్లబెట్టి ఐశ్వర్య, తెగనవ్వుతూ సోనమ్ (అరుదైన కెమెరా క్లిక్స్)

By Bojja Kumar

ముంబై: సినీ తారలంటే జనాల్లో ఓ రకమైన ఆసక్తి. తమ అభిమాన తారలు గురించిన విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. వాళ్ల వేషధారణ, వారి ప్రవర్త, వారి స్టైల్ ఇలా అన్నీ విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తుంటారు. మరో వైపు మీడియా వారి కెమెరాలు వారిని అనుక్షణం గమనిస్తూ ఏ చిన్న తేడా కనిపించినా తెగ హడావుడి చేస్తుంటారు. అందుకే సినీ సెలబ్రిటీలు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు.

ఇటీవల పలు సందర్భాల్లో బాలీవుడ్ తారలు సినిమా ఫంక్షన్లు, ఇతర ప్రైవేటు ఫంక్షన్లకు హాజరైనప్పుడు కొన్ని అరుదైన మూమెంట్లు కెమెరాలకు చిక్కుతుంటాయి. అలా కొందరు చురుకైన కెమెరామెన్లు క్లిక్ మనిపించిన ఆ ఫోటోలు వన్ ఇండియా చేతికి చిక్కాయి.

బాలీవుడ్ తారలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, కరీనాకపూర్, పరిణితి చోప్రా, కత్రినా కైఫ్, విద్యా బాలన్, సోనమ్ కపూర్ తదితరుల అరుదైన హావభావాలు స్లైడ్ షోలోని ఫోటోల్లో చూడొచ్చు. ఇందులో కొన్ని ఫన్నీగా, కొన్ని ఆశ్చర్య కరంగా ఉన్నాయి. మరి వాటిపై మీరూ ఓ లుక్కేయండి.....

నోరెల్లబెట్టి ఐశ్వర్య, తెగనవ్వుతూ సోనమ్ (అరుదైన కెమెరా క్లిక్స్)

అందాల నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఏం చూసి ఇలా నోరెల్లబెట్టారో...?

నోరెల్లబెట్టి ఐశ్వర్య, తెగనవ్వుతూ సోనమ్ (అరుదైన కెమెరా క్లిక్స్)

జీవితంలో తొలి అవార్డు అందుకున్న సందర్భంగా పరిణితి చోప్రా ఆనందం.

నోరెల్లబెట్టి ఐశ్వర్య, తెగనవ్వుతూ సోనమ్ (అరుదైన కెమెరా క్లిక్స్)

ఆ జోకేంటో మాకూ చెబతే మేమూ నీలా పగలబడి నవ్వుతాం కదా సోనమ్ డార్లింగ్!

నోరెల్లబెట్టి ఐశ్వర్య, తెగనవ్వుతూ సోనమ్ (అరుదైన కెమెరా క్లిక్స్)

సెక్సీ కరీనా... ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ కి కారణం ఏంటో...?

నోరెల్లబెట్టి ఐశ్వర్య, తెగనవ్వుతూ సోనమ్ (అరుదైన కెమెరా క్లిక్స్)

శిల్పా శెట్టి.... నీ హాట్ హాట్ అందాలతో అభిమానులు ఆనంద పెడుతూ... నువ్వు అలా ఏడుపు మొహం పెడితే ఎలా బంగారం!

నోరెల్లబెట్టి ఐశ్వర్య, తెగనవ్వుతూ సోనమ్ (అరుదైన కెమెరా క్లిక్స్)

విభిన్నమైన హావభావాలను ప్రదర్శిస్తున్న కత్రినా కైఫ్...

నోరెల్లబెట్టి ఐశ్వర్య, తెగనవ్వుతూ సోనమ్ (అరుదైన కెమెరా క్లిక్స్)

అనుష్క శర్మ.... నువ్వలా కసిగా పెదవి కొరికితే....మా గుండె జారి పోదూ!

నోరెల్లబెట్టి ఐశ్వర్య, తెగనవ్వుతూ సోనమ్ (అరుదైన కెమెరా క్లిక్స్)

ఓరి దేవుడో.... విద్యా బాలన్‌కు అందాలతో ఆకట్టుకోవడమే కాదు, ఇలా భయపెట్టడమూ తెలుసు!

నోరెల్లబెట్టి ఐశ్వర్య, తెగనవ్వుతూ సోనమ్ (అరుదైన కెమెరా క్లిక్స్)

ఈ మధ్య తరచూ సమస్యల్లో ఇరుక్కుంటున్న సల్మాన్.... ఇలా ఫేస్ పెట్టడంలో వింతేమీ లేదు!

నోరెల్లబెట్టి ఐశ్వర్య, తెగనవ్వుతూ సోనమ్ (అరుదైన కెమెరా క్లిక్స్)

బెంగాలీ బాబు గెటప్ లో అమీర్ ఖాన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X