»   » ఐశ్వర్యరాయ్ టు సన్నీ లియోన్... క్యాలెండర్ కోసం అందాల ఆరబోత (ఫోటోస్)

ఐశ్వర్యరాయ్ టు సన్నీ లియోన్... క్యాలెండర్ కోసం అందాల ఆరబోత (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి సంవత్సరం విడుదలయ్యే దాబూ రత్నానీ క్యాలెండర్‌కు మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన దాబూ రత్నానీ కెమెరా ముందు ఏలాంటి ఫోజులు ఇవ్వడానికైనా సిద్దంగా ఉంటారు బాలీవుడ్ టాప్ స్టార్స్.

గతేడాది బాలీవుడ్ టాప్ స్టార్లతో క్యాలెండర్ రూపొందించిన దాబూ రత్నానీ... ఈ ఏడాది కూడా సరికొత్త క్యాలెండర్ రూపొందించారు. బాలీవుడ్ స్టార్లతో దాబూ రత్నానీ రూపొందించిన 2017 క్యాలెండర్ త్వరలో విడుదల కాబోతోంది.

ఐశ్వర్య రాయ్ నుండి సన్నీ లియోన్ వరకు పలువురు స్టార్స్ దాబు రత్నానీ రూపొందించే క్యాలెండర్ కోసం హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చారు. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

 ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్

దాబూ రత్నానీ కెమెరాలో ఏదో మాయ ఉంది. అందుకే బాలీవుడ్ స్టార్స్ అంతా ఆయన తో ఫోటో షూట్లు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ చూడండి 40 ఏళ్ల పైబడి ఐశ్వర్యరాయ్ ఎంత అందంగా ఉందో.

 దిశా పటానీ

దిశా పటానీ

లోఫర్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన దిశా పటానీ దాబూ రత్నానీ కేలండర్ కోసం ఇలా టాప్ లెస్ గా ఫోజులు ఇచ్చేసింది.

 విద్యా బాలన్

విద్యా బాలన్

కాస్త ముదురు వయసు అయినప్పటికీ విద్యా బాలన్ ను ఇంత హాటుగా చూపించడం దాబూ రత్నానీకే చెల్లింది.

 ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా..... దాబూ రత్నానీ కేలండర్ కోసం ఇలా..

 సన్నీ లియోన్

సన్నీ లియోన్

అసలే సన్నీ లియోన్ అంటే యమ హాట్. మరి ఆమెను మరింత హాటుగా చూపిస్తేగానీ అభిమానులు ఆనంద పడరు.

 జాక్వెలిన్

జాక్వెలిన్

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దాబూ రత్నానీ కెమెరాలో ఇలా అందంగా ఇమిడిపోయింది.

 క్రితి సానన్

క్రితి సానన్

తెలుగులో మహేష్ బాబు వన్-నేనొక్కడినే మూవీలో నటించిన బాలీవుడ్ బ్యూటీ క్రితి సానన్ దాబూ రత్నానీ కేలండర్ కోసం ఇలా.

 సోనాక్షి

సోనాక్షి

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను ఈ సారి పవర్ ఫుల్ బాక్సర్ లుక్ లో ప్రజంట్ చేసాడు దాబూ రత్నానీ.

 అనుష్క శర్మ

అనుష్క శర్మ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి దాబూరత్నానీ కేలండర్ కోసం ఇలా సూపర్ హాట్ గా....

 పరిణీతి

పరిణీతి

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా పరిణితి చెందిన అందాలతో దాబూ రత్నానీ కేలండర్లో ఇలా...

 అలియా భట్

అలియా భట్

వరుస సినిమాలతో బాలీవుడ్లో దూసుకెలుతున్న కుర్రబ్యూటీ పరిణీతి చోప్రా దాబూ రత్నానీ ఫోటో షూట్లో ఇలా...

 శ్రద్ధా కపూర్

శ్రద్ధా కపూర్

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ దాబూ రత్నానీ కేలండర్ కోసం ఫోజులు ఇచ్చింది.

English summary
Bollywood Stars Aishwarya Rai, Disha Patani, Vidya Balan, Sunny Leone, Priyanka Chopra and others pose for Dabboo Ratnani Calendar 2017.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu