భాస్కర్ ఇంట్లో బుల్లి హాసిని
బొమ్మరిల్లు భాస్కర్ ఇంట్లో ఇప్పుడు మరో హాసిని వెలిసింది. ఆయన తన కూతురికి హాసిని అని పేరు పెట్టుకున్నారు. తన మొదటి చిత్రం బొమ్మరిల్లులో హీరోయిన్ పేరు హాసిని కావటం తో సెంటిమెంట్ గా ఆ పేరు పెట్టినట్లు తెలుస్తోంద్ది. సిద్దార్ధ హీరోగా చేసిన ఆ చిత్రం జెనిలియా హీరోయిన్ గా చేసింది. హాసిని పాత్ర స్పెషల్ గా రూపొందించటం తో అందరి మన్ననులు పొందింది. బొమ్మరిల్లు భాస్కర్ తో రామ్ చరణ్ తేజ ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. భాస్కర్ పరుగు అనంతరం చేస్తున్న చిత్రం ఇదే. ఇక రామ్ చరణ్ నటించిన "మగధీర" త్వరలో రిలీజ్ కానుంది. బొమ్మరిల్లు భాస్కర్ తో రామ్ చరణ్ తేజ ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. భాస్కర్ పరుగు అనంతరం చేస్తున్న చిత్రం ఇదే. ఇక రామ్ చరణ్ నటించిన "మగధీర" త్వరలో రిలీజ్ కానుంది.
bommarillu hasini genelia siddhardha baby parugu allu arjun బొమ్మరిల్లు భాస్కర్ హాసిని మగధీర రామ్ చరణ్ తేజ జెనిలియా పరుగు సిద్దార్ధ


Click it and Unblock the Notifications