లండన్‌లో బొమ్మరిల్లు షెడ్యూల్స్
సిద్ధార్థ, జెనీలియా జంటగా నటించిన బొమ్మరిల్లు చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తోంది. తొలుత 72 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రం తరువాత 130 ప్రింట్లకు పెరిగి, ప్రస్తుతం 140 ప్రింట్లతో ప్రదర్శితం అవుతోంది.
ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు, దర్శకుడు విజయభాస్కర్, దర్శక-నిర్మాత వై.వి.ఎస్. చౌదరి, స్రవంతి రవికిషోర్ తదితరులు దిల్ రాజును ప్రత్యేకంగా అభినందించారు. తను నిర్మాతగా మారడానికి ఈ నలుగురే స్ఫూర్తినిచ్చారంటూ దిల్ రాజు వారిని సత్కరించారు.
బొమ్మరిల్లు చిత్రం విదేశాలలో సైతం విశేషంగా జనాదరణ పొందుతోంది. అమెరికాలో ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తోంది. తాజాగా లండన్‌లో ఈ చిత్ర ప్రదర్శనకు సంబంధించిన షెడ్యూల్స్ ఈ విధంగా ఉన్నాయి.
Bommarillu UK Schedules
HIMALAYA PALACE: South Road - Southhall, UB1 3RT London
Friday 25/08/2006 8:30 P.M - Saturday 26/08/2006 5:45 P.M - Sunday 27/08/2006 5:45 P.M
Contact: Punna Reddy (07894703697) [email protected]
Vinay Guduru (07738689460) [email protected]
BOLEYN Cinema: Barking road, E6 1PW London
Saturday 26/08/2006 10:00 P.M - Sunday 27/08/2006 10:00 P.M
Contact: Punna Reddy (07894703697) [email protected]
Vinay Guduru (07738689460) [email protected]


Click it and Unblock the Notifications











