»   » పబ్లిక్‌లో శ్రీదేవి టాప్ జారింది... బోనీ కవరింగ్(ఫోటోలు)

పబ్లిక్‌లో శ్రీదేవి టాప్ జారింది... బోనీ కవరింగ్(ఫోటోలు)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: పెళ్లి తర్వాత చాలా కాలం పాటు హీరోయిన్ శ్రీదేవి మీడియాకు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. పూర్తిగా ఇంటికే పరిమితం అయిన ఆమె ఈ మధ్య తరచూ సినిమా ఫంక్షన్లలో, ఫ్యాషన్ షోలలో హల్ చల్ చేస్తోంది. 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రంతో మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి పబ్లిసిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

  శ్రీదేవి టాప్ జారి పోయి టక్ చెదిరిపోతుందని గమనించిన బోనీ కపూర్.

  ఏ మాత్రం మొహమాటం లేకుండా భార్య టాక్ సరి చేస్తున్న బోనీ కపూర్.

  ఏ కార్యక్రమానికి హాజరైనా ప్రత్యేకమైన వస్త్ర ధారణతో ఆకట్టుకుంటోన్న శ్రీదేవి తాజాగా జర్మన్ స్పోర్ట్స్ కార్ కంపెనీకి చెందిన ఖరీదైన 'పోర్షే కయూన్' కారును తన భర్త బోనీ కపూర్‌కు బహుమతిగా ఇచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకు హడావుడి చేసిన శ్రీదేవి... వైట్ టాప్, ఆరెంజ్ కలర్ ప్యాంట్‌తో మీడియా ముందు దర్శనం ఇచ్చింది.

  అయితే ఈ సందర్బంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. శ్రీదేవి టాప్ జారి పోయి టక్ చెదిరి పోవడంతో.... ఈ విషయాన్ని గమనించిన బోనీ కపూర్ ఆమె టక్ సరి చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. దీన్ని బట్టి వారి మధ్య ఎంతటి బలమైనప్రేమబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక వేళ బోనీ కపూర్ అలా చేసి ఉండకపోతే...శ్రీదేవికి డ్రెసింగ్ సరిగా చేసుకోవడం రాదనే విమర్శలు వచ్చేవి.

  English summary
  Boney Kapoor found something amiss with his wife Sridevi’s top. He even helped her tuck it in. Maybe the shirt was too short or perhaps Sri has lost even more weight! Whatever the reason Boney is one caring hubby and help prevented any oops moment!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more