మా ఆవిడ చెప్పిందనే త్రిష..

'బొమ్మరిల్లు' సినిమాలో తండ్రి,కొడుకుల అనుబంధాన్ని చూపి హిట్టు కొట్టిన దిల్ రాజు ఈ సారి తండ్రి కూతురు అనుబంధంతో ముందుకురానున్నాడు. ఈ చిత్రానికి 'ఆకాశమంతా'అనే టైటిల్ పెడుతున్నారు. అలాగే ట్యాగ్ లైన్ గా 'I love my daughter" అని పెడుతున్నారు. కూతురు పుట్టకానే తండ్రి పుడతాడు(అవటం) అని,వారిద్దరు మధ్య రిలేషన్ పెళ్ళితో విడుతుందని.తమిళంలో ఈ చిత్రాన్ని రాధా మోహన్ దర్శకత్వంలో రూపొందింది.అయితే పెద్ద విజయాన్ని నమోదు చేయలేదు.దాంతో దాన్నే డైరక్టుగా సునీల్ కామెడీ ట్రాక్ కలిపి డిసెంబర్ ముఫ్పై ఒకటిన రిలీజ్ చేద్దామనుకున్న దిల్ రాజు ఆగారు.కొన్ని కొత్త సీన్లు మన నేటివిటీకి దగ్గరగా షూట్ చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు.ఇక హిందీలో కూతరు పాత్ర కూడా త్రిషనే అడిగే అవకాశం ఉంధి.తండ్రి,కూతుళ్ళ రిలేషన్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందింది.


Click it and Unblock the Notifications