For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
ఆ సూపర్ హిట్ సినిమా పుస్తకరూపంలో..
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
గాంధీజీ ప్రవచించిన అహింస సిద్దాంతాన్ని నిజ జీవితానికి అన్వయిస్తూ రూపొంది విజయం సాధించిన 'లగేరహో మున్నాభాయ్' చిత్రం ఇప్పుడు పుస్తకరూపంలో లభించనుంది. సోమవారం ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్రం హీరో సంజయ్ దత్ మాట్లాడుతూ. ఈ పుస్తకంలో ఈ చిత్రం స్క్రీన్ ప్లే రాసి ఉంది. అలాగే డైలాగులు,ముఖ్యమైన ఘట్టాలు వివరణ ఉంది. నేను ఈ పుస్తకాన్ని బాగా ఎంజాయ్ చేసాను అన్నారు.
సంజయ్ దత్ ఈ చిత్రంలో మున్నాభాయ్ అనే రౌడీగా కనిపించి నవ్విస్తారు. మున్నాభాయ్ ఎంబిబియస్ చిత్రానికి ఇది సీక్వెల్. ఓం బుక్స్ ఇంటర్నేషనల్, వినోద్ చోప్రా ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: సంజయ్ దత్ లగేరహో మున్నాభాయ్ విధువినోద్ చోప్రా గాంధీజీ అహింస ఓం బుక్స్ వినోద్ చోప్రా ఫిలిమ్స్ sanjay dutt lage raho munnabhai vidhu vinod chopra gandhi
Story first published: Wednesday, December 9, 2009, 10:20 [IST]
Other articles published on Dec 9, 2009