»   »  పవన్ కళ్యాణ్ పిల్లలు కాదు, నా పిల్లలే : రేణు దేశాయ్ సీరియస్

పవన్ కళ్యాణ్ పిల్లలు కాదు, నా పిల్లలే : రేణు దేశాయ్ సీరియస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అభిమానులు పలు సందర్భాల్లో తమ ట్వీట్లతో రేణు దేశాయ్ మనసు నొప్పిస్తున్నసంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి సంఘటన మరోటి చోటు చేసుకుంది. ఓ అభిమాని చేసిన ట్వీట్ పై రేణు దేశాయ్ సీరియస్ గా స్పందించారు. ట్విట్టర్ ద్వారా ఘాటుగా రిప్లై ఇచ్చారు.

తన ఇద్దరు పిల్లలు అకిరా, ఆద్య గురించి గొప్పగా చెప్పుకుంటూ రేణు ట్వీట్స్ చేస్తుంటుంది. సదరు ట్వీట్‌కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒకరు స్పందిస్తూ..పవన్ కళ్యాణ్ పిల్లలుగా పుట్టడం వల్లనే వారికి ఎన్నో గొప్ప లక్షణాలు అందాయి అంటూ స్తుతించడం మొదలు పెట్టారు. అయితే పవన్ అభిమానులు ఎప్పుడు తండ్రిగా ఆయన్నే పొగడుతుంటం, వాళ్లను పెంచుతున్న తనను తల్లిగా గుర్తించక పోవడంపై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Both are my kids: Renu Desai

కేవలం వారిని పవన్ కళ్యాణ్ పిల్లలుగానే మాత్రమే గుర్తిస్తున్న వారికి.... రిప్లై ఇస్తూ ‘ఇద్దరూ నా పిల్లలే, పవన్ కళ్యాణ్ పిల్లలు' కాదు అనే విధంగా ఘాటుగా రిప్లై ఇచ్చారు.

రేణు దేశాయ్ కి ఆమె స్నేహితులు మద్దతుగా నిలిచారు. రేణు ఫ్రెండ్ సోనాలి స్పందిస్తూ...‘అతని పిల్లలు అంటారేంటి? వారు రేణు దేశాయ్ పిల్లలు. ఆమెనే వారికి జన్మనిచ్చింది. గత ఐదేళ్లుగా ఆమే వారిని పెంచుతోంది. అతను ఎప్పుడైతే మరో పెళ్లి చేసుకున్నాడో అతని గురించి బాధ పడటం మానేసంది.

English summary
Renu Desai has reacted very seriously on it - 'All of them who say ‘his’ kids r born frm their father’s **** not their mother’s womb! Both are my kids & will remain so'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu